ఆనం రామనారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox officeholder | name = ఆనం రామనారాయణరెడ్డి | image = | caption = | colorcode = #0000FF | birth_date = {{Birth da...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
'''ఆనం రామనారాయణరెడ్డి''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను [[భారత జాతీయ కాంగ్రెస్]] రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.
 
==ప్రారంభ జీవితం==
ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఇతని సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా రాజకీయ నాయకుడే.
 
 
[[వర్గం:1952 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]