ప్రతివాది భయంకర వెంకటాచారి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 4:
 
 
మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. [[కలకత్తా]], [[బొంబాయి]], [[పాండిచ్చేరి]] ల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను ''సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్'' అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు [[కామేశ్వరశాస్త్రి]] అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.