"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (P.B.Sreenivas.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Yann. కారణం: (Copyright violation: http://2.bp.blogspot.com/-7RBkUuSa9fQ/UZDK80KWgBI/AAAAAAAADas/vfvV...)
చి (Wikipedia python library)
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం ]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కీ]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాల లో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.

శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.

"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]] , [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]] , [[కె.జమునా రాణి]] , [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.

ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్" , "ముకుంద మాల" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రం" , పురందరదాసు సంకీర్తనలు.
| ''Jayahe Mohana Roopa Gaana Kalaapa''

| 1965
| [[తేనె మనసులు]]
| తెలుగు

| ''ఏమిటయా నీ లీలా కృష్ణా''

| 1966
| [[లేత మనసులు]]
| తెలుగు

| ''[[బంగారద హూవు]]''
| [[కన్నడం]]
| ''Aaha Mogavu''
''Do Do Do Basavanna''
''Oduva Nadi''

| 1967
| ''Belli Modada''
''Ideega Nee''
''Ide Nanna Uthara''
''Odeyithu''

| 1967
| [[సాక్షి]]
| తెలుగు

| 1967
| [[ఊటీ వరై ఉరవు]]
| తమిళం

| ''[[మేయర్ ముత్తన్న]]''
| [[కన్నడం]]
| ''Ayyayyayyo Halli Mukha''
''Haavige''
''Halliyadarenu Shiva''
''Onde Naadu''

| 1969
| [[సప్తస్వరాలు]]
| తెలుగు

| ''[[అరిశిన కుంకుమ]]''
| [[కన్నడం]]
| ''Honnaase Ullavage''
''Thaavare Hoo Kere''
''Ilidu Baa Thaaye''

| 1971
| ''Janma Janmada Anubandha''
''Olave Jeevana''

| 1971
| [[చెల్లెలి కాపురం]]
| తెలుగు

| ''[[దూరద బెత్త]]''
| [[కన్నడం ]]
| ''Preethine Aa Dyaavru Thanda''
''Kaamanna Kathige''

| 1973
| ''[[సంగమ]]''
| [[కన్నడ]]
| ''Sirivanthanaadaru''

| 1973
| ''[[గంధద గుడి]]''
| [[కన్నడం ]]
| ''Ellu hogalla''
''Naavaaduva nudiye kannada''

| 1974
| ''[[భూతయ్యన మగ అయ్యు]]''
| [[కన్నడం]]
| ''Malenaada Henna''
''Maariya Gathiyendu''

| 1974
| ''[[భక్త కుంబర]]''
| [[కన్నడం]]
| ''Naanu Neenu''
''Hari Naamave''
''Manava''
''Lakshmi Sthothram''
''Vitala Panduranga''
''Kande Hariya Kande''

| 1974
| ''[[ఎరదు కనసు]]''
| [[కన్నడం]]
| ''Baadi Hoda''
''Endendu Ninnanu Marethu''
''Endu Ninna Noduve''

| 1974
| ''[[శుభ మంగళ]]''
| [[కన్నడం ]]
| ''Shubha Mangala''
''Hema... Naakondla Naaku''

| 1975
| ''[[ప్రేమద కణికె]]''
| [[కన్నడం]]
| ''Chinna Endu Naguthiru''
''Putta Putta Hejje''

| 1976
| [[జీవనజ్యోతి]]
| తెలుగు

| 1976
| [[సీతాకల్యాణం]]
| తెలుగు

| ''[[సొసెతండ సౌభాగ్యా]]''
| [[కన్నడం]]
| ''Ravi Varmana''
''Saaku Ennuvane''
''Eke Avasaravu''

| 1977
| ''[[బభృవాహన]]''
| [[కన్నడం]]
| ''Ninna Kanna Notadalli''
''Yaaru Thiliyaru''

| 1977
| ''[[తబ్బలి నీనదె మగనె]]''
| [[కన్నడం]]
| ''Dharani Mandala Madhyadolage''

| 1977
| ''[[దేవర దుడ్డు]]''
| [[కన్నడం]]
| ''Godhuli''
''Krishna..Gaaliya Patadanthe''

| 1978
| ''[[స్వర్ణ భూమి]]''
| [[కన్నడం]]
| ''Kaanada Devaru''
''Siri Kannada Naadu''

| 1978
| ''[[పద్వారల్లి పందవరు]]''
| [[కన్నడం]]
| ''Haadomme Haadabeku''
''Thookadisi Thookadisi Beeladiru Thamma''

| 1978
| [[గోరంత దీపం]]
| తెలుగు

| 1979
| [[లక్ష్మీ పూజ]]
| తెలుగు

| ''[[7జి రెయిన్ బౌ కాలనీ]]''
| తమిళం
| ''Idhu Enna Maatram''

| 2010

==లింకులు==
*[http://www.eemaata.com/em/issues/201305/2100.html ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్- విష్ణుభొట్ల లక్ష్మన్న మరియు ఇతరులు. ఈమాట మే 2013]
* [http://www.imdb.com/name/nm0654917/ ఐ.ఎం.డి.బి. లో పి.బి.శ్రీనివాస్ పేజి]
* [http://sobhanaachala.blogspot.in/2013/04/blog-post_14.html ఆయన గూర్చి వివిధ ఇంటర్వ్యూలు]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1195082" నుండి వెలికితీశారు