ఆనం రామనారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
==కెరీర్==
రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు మరియు భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు.