ప్రొద్దు తిరుగుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 13:
|binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
|}}
[[ప్రొద్దు తిరుగుడు]]
[[సోయా బీన్స్]], [[వేరుశనగ]] [[ఆముదం|ఆముదపు]] గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా [[నూనె]] గింజ. దీనిలో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు నూనె మరియు కాల్షియం లభిస్తాయి. దీని గింజనుంచి నూనె లభిస్తుంది. శాఖా సంబంధమైన ఈ వెజిటబుల్ నూనెను మార్గరిన్లో ఉపయోగిస్తారు. దీనిని దీసెల్ నూనెకు బదులుగా వాడతారు. విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు.దీని పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులకు బలమైన ఆహారంగా వినియోగపడుతుంది. ఒలిచిన ప్రొద్దుతిరుగుడు పప్పు పెంపుడు పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అనేక విధాలుగా ఉపయోగపడే ఈ ప్రొద్దుతిరుగుడు ఔషధాల తయారీకీ, రంగులు వేయడానికీ ఉపయోగిస్తారు. 1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్కు తీసుకుపోయారు. అక్కడినుంచి ఈ విత్తనం మిగిలిన యూరప్, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు ప్రాకిపోయింది. ఈనాడు [[రష్యా]] దీనిని అతి విస్తారంగా పండిస్తూంది.
|