వికీపీడియా:సంరక్షణ విధానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
పేజీలో దిద్దుబాట్లు చెయ్యకుండా, బొమ్మలను మార్చకుండా సంరక్షించే అవకాశం [[Wikipedia:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు ఉంది. పేజీలని కేవలం తరలించకుండా సంరక్షించడం కూడా నిర్వాహకులే చెయ్యగలరు. ఈ అధికారాలను పరిమితంగా వాడాలి; ఎందుకంటే [[m:Protected pages considered harmful|సంరక్షిత పేజీలు హానికారకము కనుక]].
నిర్వాహకులు కానివారు సంరక్షిత పేజీలలో మార్పులు చెయ్యదలిస్తే, ఆ మార్పులను సంబంధిత చర్చ పేజీలో ప్రతిపాదించాలి.
==ఉపయోగాలు==
సెమి-శాశ్వత సంరక్షణ ను కింది సందర్భాలలో వాడతాము:
*[[మొదటిపేజీ]] వంటి ఎక్కువగా చూసే పేజీలను దుశ్చర్యల నుండి కాపాడటం.
*సైటు లోగోను కాపాడటం.
*కీలకమైన కాపీహక్కు, లైసెన్సు పేజీలను కాపాడటం.
*పత్రికా ప్రకటనలను కాపడటం.
*
*ఎక్కువగ ఉపయోగంలో ఉండే మీడియావికీ నేంస్పేసు లోని టెక్స్టును కాపాడటం.
*దుశ్చర్యలకు గురవుతూ ఉండే సభ్యుల పేజీలు, ఉప పేజీలను కాపాడటం.
తాత్కాలిక సంరక్షణ కింది వాటికి వాడతము:
*దిద్దుబాట్ల యుద్ధాలలో శాంతి నెలకొల్పటానికి-అభ్యర్ధన మీదట.
*పదే పదే దుశ్చర్యకు గురవుతున్న పేజీ కానీ, బొమ్మను గానీ కాపాడటం.
*[[MediaWiki]] సాఫ్ట్‌వేరులోని లోపాన్ని సరిచేసే సమయంలో ఒక పేజీలో మార్పులను నివారించడానికి.
పేజీ ఫలానా కూర్పు వద్ద సంరక్షించబడితే దానర్ధం - ఆ ఫలానా కూర్పుకు మా మద్దతు ఉన్నదని అర్ధం కదు. కాబట్టి, సంరక్షణ వేరే కూర్పు వద్ద చెయ్యమని అడగవద్దు.
చర్చా పేజీలు, సభ్యుని చర్చా పేజీలు మరీ తీవ్రమైన పరిస్థితులలో తప్ప సంరక్షించబడవు.
ఏదైనా పేజీ మొదటి పేజీ నుండి ఉన్న లింకు వలన గానీ, వేరే ఇతర కారణాల వలన గానీ బాగా వెలుగులో ఉంటే, సాధారణంగ అది దుశ్చర్యలకు గురవుతుంది. అటువంటపుడు దానిని సంరక్షే బదులు, మీ వీక్షణ జాబితాకు చేర్చి, [[Wikipedia:Dealing_with_vandalism|ఎప్పటికప్పుడు దుశ్చర్యలను పునస్స్థాపించండి]].
==ఎలా==
#Do not edit or revert a temporarily protected page except to add a protected page notice, a link to [[Wikipedia:Accuracy dispute]] or [[Wikipedia:NPOV dispute]], or a similar disclaimer about the current state of an article, unless there is widespread agreement that the page was protected in violation of these policies.
#Do not protect a page you are involved in an edit dispute over.
పంక్తి 46:
There is no need to protect personal css and js pages like user/monobook.css or user/cologneblue.js. Only the account associated with these pages is able to edit them.
== సంరక్షిత పేజీలను సరిదిద్దడం ==
The policy on not editing a protected page does not apply in the same way to the semi-permanently protected pages. For these pages, admins must be cautious about editing and do so in accordance with consensus and any specific guidelines on the subject. In some cases, such as when an edit is a major change to an important page and likely to be viewed as controversial, sysops should consider first raising the issue on the relevant talk page.
పంక్తి 56:
* Reverting to a favored version, as described above.
== సంరక్షిత పేజీల జాబితా ==
If you protect a page, or find a protected page not listed on [[Wikipedia:Protected page]], please add it to the [[Wikipedia:Protected_page#List_of_protected_pages|list]]. Please also add a '''short''' description of ten words or fewer indicating why you protected it. If you need to say more, discuss on the talk page of the page you protected.
==ఇంకా చూడండి==
*[[Wikipedia:Requests for page protection|Requests for page protection]]
*[[Special:Log/protect|Protection log]]
పంక్తి 78:
[[sv:Wikipedia:Skyddade sidor]]
[[zh:Wikipedia:頁面保護方針]]
|