ఫిత్రా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q604832 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''ఫిత్రా''' : ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రాకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రాను [[రంజాన్]] పండుగనాడు, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ఇతి ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. మానవతా రూపంలో చూసిన యెడల ఇదొక సామాజిక బాధ్యత గల [[దానం]]. అభాగ్యులకు, పేదవారికి చేసే దానం.
==ప్రవక్త ప్రవచనం==
హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు [[ముహమ్మద్ ప్రవక్త]].
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఫిత్రా" నుండి వెలికితీశారు