బంగారు ముంగిస: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''బంగారు ముంగిస''' అనే ఈ చిన్న పురాణ కథల పుస్తకం కరుణ శ్రీ [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]] గారి కలము నుండి వెలువడిన పురాణ కథల సంపుటి. ఈ పుస్తకం [[గుంటూరు]] ది చిల్డ్రన్స్ బుక్ హౌస్ వారి చేత ముద్రించబడి అమ్మబడింది. ఈ పుస్తకములొ వివిధ పురాణాల నుండి సంగ్రహించబడిన ఆరు పురాణ కథలు ఉన్నాయి. ఒక్కొకథకి ఒక్కో శీర్షిక పేరు పెట్టారు.
 
==పుస్తకములొ వివరించడిన కథలు==
# అగ్ని పరిక్ష - ఇందులొ [[అష్టావక్రుడు|అష్టావక్రుడి]] బ్రహ్మచర్య నిష్ఠకి వదాన్య మహర్షి పెట్టిన పరీక్ష కి సంబంధించిన కథ
# మునిమూల్యం - [[చ్యవన మహర్షి]],జాలరులు, నహుష రాజు వృత్తాంతం. జాలరులు నదిలొ తపస్సు చేసుకొంటున్న చ్యవన మహర్షిని నహుషుడు వద్దకు తీసుకొని వెళ్తారు.
# జీవనదానం -నాడిఘంగుడు కథ
# తపోబలం - [[చ్యవన మహర్షి]] - సుకన్య వివాహ వృత్తాంతం - ఈ కథ దేవి భాగవతం నుండి గ్రహించబడింది
# భీష్మ ప్రతిజ్ఞ - [[భీష్ముడు]] తన తండ్రి [[శంతనుడు|శంతన మహారాజు]] కి [[సత్యవతి (భారతం)|సత్యవతి]]కి వివాహాం చేయడం కోసం చేసిన ప్రతిజ్ఞ వైనం
# బంగారు ముంగిస కథ : పుస్తక శీర్షిక కి సంబంధించిన కథ బంగారు ముంగిస.
 
==బంగారు ముంగిస కథ==
[[యుధిష్టరుడు]] [[అశ్వమేధ యాగం]] చేస్తున్నప్పుడు ఒక బంగారు [[ముంగిస]] అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం [[జైమిని భారతం]] లొ నుండి గ్రహించబడింది.
 
==బయటి లింకులు==
[http://www.archive.org/details/bangarumungisa018425mbp బంగారుముంగిస పుస్తకాన్ని మిలియన్ పుస్తక భాండారం నుండి సంగ్రహించవచ్చు]
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/బంగారు_ముంగిస" నుండి వెలికితీశారు