బణువు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q11369
చి Wikipedia python library
పంక్తి 6:
మంత్రపుష్పంలో 'పీతాభాస్వత్వణూపమా' అనే ప్రయోగం ఉంది. ఇక్కడ 'అణువు' అంటే atom అనే అర్ధం స్పురిస్తుంది కాని, molecule అనే అర్ధం స్పురణకి రాదు.
 
అంతే కాదు. atom ని పరమాణువు అంటే అణుగర్బంలో ఉన్న రేణువుల సంగతి? కనుక ప్రస్తుతం భౌతిక, రసాయనిక శాస్త్రాలలో ఉన్న భావాలకి సరిపడా తెలుగు మాటలు లేవు కనుక కొన్ని కొత్త మాటలు అవసరం. బణువు అనేది ఆ అవసరం తీర్చటానికి పుట్టింది.
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/బణువు" నుండి వెలికితీశారు