"బలం" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (విక్షనరీకి తరలింపు మూస)
చి (Wikipedia python library)
'''బలం''' అనే తెలుగు మాటని '''ఫోర్స్‌''' ([[ఆంగ్లం]]: '''Force''') అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
 
ఒక వస్తువులో [[త్వరణము]] ను కలిగించే ప్రభావమును '''బలము''' అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల [[సదిశ]] ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు. బలమును [[న్యూటన్]] లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము [[బ్రమణబ్రామకము(టార్క్)]], [[వత్తిడి]] రూపములలో కూడా ఉంటుంది.
 
==భాషా విశేషాలు==
*'''నూటన్‌ మూడవ సూత్రం''': ప్రతి చర్యకూ సరి సమానంగా, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. (For every action there is an equal and opposite reaction.)
 
ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సూత్రాలనీ ఆధారంగా తీసుకుని 'సనాతన భౌతిక శాస్త్రం' (classical physics) అనే ఉన్నతమయిన మేడని కట్టవచ్చు. బంతులు, బళ్ళు, రైళ్ళు, రాకెట్లు...ఇవన్నీ నూటన్‌ చలన సూత్రాలకి దాసోహం అంటూ ప్రవర్తిస్తాయి. అతి చిన్న ప్రమాం గల ఆణుగర్బం లోనూ, అత్యంత (అంటే కాంతి వేగంతో సమతుల్యమయిన) వేగాలు ఉన్నప్పుడు మాత్రం నూటన్‌ సూత్రాలని సవరించాలి.
 
==బలం, శక్తి==
==గురుత్వాకర్షణ==
 
బాగా ముగ్గిన పండు చెట్టుని వదలి భూమి మీదకి పడుతోందంటే ఆ పండుని ఏదో అదృశ్యమయిన బలం కిందికి లాగుతున్నాదనే భావన కలగక మానదు. పైనుండి కిందకి పడే వాటన్నిటికి ఉమ్మడిగా కిందను ఉన్నది భూమే కనుక భూమి ఆ వసువుని ఆకర్షింఛటం వల్ల ఆ వస్తువు కిందకి పడుతున్నాదని సిద్ధాంతీకరించవచ్చు. పరిశీలనా దక్షుడయిన నూటన్‌ ఏమన్నాడంటే "చెట్టునున్న పండునే కాదు, ఆకాశంలో ఉన్న చంద్రుడిని కూడ భూమి ఆకర్షిస్తున్నాది" అన్నాడు. అంతే కాదు "విశ్వంలో ఉన్న ప్రతి వస్తువూ ప్రతి ఇతర వస్తువునీ ఆకర్షిస్తున్నాది" అన్నాడు. "ఈ ఆకర్షణ ప్రభావం వల్లనే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి" అని కూడ అన్నాడు. ఇదే నూటన్‌ ప్రవచించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం.
 
గురుత్వాకర్షణలో ఒక భాగమే భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణ లక్షణం ఏమిటంటే తన చేరువలో 'పై నుండి కిందకి' పడే ప్రతి వస్తువులోనూ ఒకే 'సమ త్వరణం' (uniform acceleration) కలిగించటం. దీనిని g అనే ఇంగ్లీషు అక్షరంతో సూచించం సంప్రదాయం. దీని విలువ సుమారుగా 980 సెంటీమీటర్లు/సెకండు<sup>2</sup>. ఈ సమ త్వరణం సదిశ రాశి (vector). దీని దిశ ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే చూపుతూ ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1195979" నుండి వెలికితీశారు