బాదంపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 15:
మధ్య యుగాల నాడు బాదం పాలు ఇస్లామిక్ ప్రపంచం మరియు క్రిస్టియన్ రాజ్యముల లో బాగా ప్రాచుర్యం లో కలవి. ఉపవాస దీక్షలో ఉన్నపుడు వారు బాదం చెట్ల నుండి వచ్చెడి బాదం పప్పు నుండి తయారుచేసిన పానీయమును ఉపయోగించెడివారు. ఎందువలనంటే ఆవు పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము కనుక.
 
చరిత్రలో బాదం పాలను '''amygdalate''' అనికూడా పిలుస్తారు. ఇది ఒక మతం వల్ల ఐబేరియన్ ద్వీపం నుండి తూర్పు ఆసియా వరకు విస్తరణ అంతరించిపోయినది.<ref>{{cite web|url=http://www.vegparadise.com/highestperch31.html |title=Vegetarians in Paradise/Almond History, Almond Nutrition, Almond Recipe |publisher=Vegparadise.com |date= |accessdate=2012-02-16}}</ref>
 
14 వ శతాబ్దంలో ఔషధములు చేయు విధానములను సేకరించినపుడు ఉపవాసం చేయునపుడు బాదంపాలను జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని సిఫారసు చేయబడినది.{{fact|date=February 2013}}
 
==ఆహారం==
బాదం పాలు అనేది రెండు సంవత్సరములు లోపు పిల్లలకు యిచ్చెడి తల్లి పాలకు,ఆవుపాలకు,లేదా చర్మ వ్యాథులు గల పిల్లలకు యిచ్చే హైడ్రోలైజ్డ్ సూత్రములు గల పాలకు ప్రత్యామ్నాయం కాదు. ఎందువలనంటే అది తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. <ref name="IMAJ">{{cite journal | url=http://www.ima.org.il/imaj/ar12jan-09.pdf | title=Severe malnutrition resulting from use of rice milk in food elimination diets for atopic dermatitis | author=Keller MD, Shuker M, Heimall J, Cianferoni A. | journal=Isr Med Assoc J | year=2009 | month=Jan | volume=14 | issue=1 | pages=40-2}}</ref>
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/బాదంపాలు" నుండి వెలికితీశారు