"బాద్‍షా" కూర్పుల మధ్య తేడాలు

81 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
{{Infobox film
| name = బాద్‍షా
| image = Baadshah poster.jpg
| caption =
| director = [[శ్రీను వైట్ల]]
| producer = బండ్ల గణేశ్
| story = గోపీమోహన్<br />[[కోన వెంకట్]]
| screenplay = శ్రీను వైట్ల
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]<br />[[కాజల్ అగర్వాల్]]<br />[[నవదీప్]]<br />[[కన్నెగంటి బ్రహ్మానందం]]
| music = థమన్ ఎస్.ఎస్.
| cinematography = {{Plainlist|
* ఆండ్రూ
* కె.వి.గుహన్ <ref>http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html</ref>
}}
| editing = ఎం. ఆర్. వర్మ
| studio = పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
| distributor = గ్రేట్ ఇండియా ఫిలింస్<small>(విదేశాలు)</small><ref>http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html</ref>భరత్ పిక్చర్స్<small>(విశాఖపట్నం)</small>
| released = {{Film date|2013|4|5}}
| country = భారత్
| language = తెలుగు
| budget ={{INRConvert|55|c}}<ref>http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html</ref>
| gross =
}}
 
 
==కథ==
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్(ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు.
 
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి([[కాజల్ అగర్వాల్]]), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా([[కన్నెగంటి బ్రహ్మానందం]]). అలా సాగుతున్న సమయంలో బాద్‍షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
==సంభాషణలు==
* బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
| total_length = 23:41
| lyrics_credits = yes
| title1 = సైరో సైరో
| lyrics1 = కృష్ణ చైతన్య
| extra1 = రంజిత్, రాహుల్ నంబియర్ & నవీన్
| length1 = 3:58
| title2 = డైమండ్ గర్ల్
| lyrics2 = [[రామజోగయ్య శాస్త్రి]]
| extra2 = శింబు & సుచిత్ర
| length2 = 4:04
| title3 = బాద్‍షా
| lyrics3 = విశ్వ
| extra3 = హేమచంద్ర, [[గీతా మాధురి]], షెఫాల్ అల్వారిస్
| length3 = 3:33
| title4 = బంతిపూల జానకి
| lyrics4 = రామజోగయ్య శాస్త్రి
| extra4 = [[దలేర్ మెహందీ]] & రనీనా రెడ్డి
| length4 = 4:39
| title5 = వెల్కమ్ కనకం
| lyrics5 = [[భాస్కరభట్ల రవికుమార్]]
| extra5 = సౌమ్యా రావ్ & జాస్ప్రీత్ జాస్జ్
| length5 = 4:26
| title6 = రంగోళి రంగోళి
| lyrics6 = రామజోగయ్య శాస్త్రి
| extra6 = [[బాబా సెహగల్]] & ఎం.ఎం. మానసి
| length6 = 3:01
}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1196307" నుండి వెలికితీశారు