బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సమాచారం పెట్టె నింపాను |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 14:
| death_cause =
| known = స్వాతంత్ర సమరయోధురాలు
| occupation =
| title =
| salary =
పంక్తి 37:
== కుటుంబ నేపథ్యం ==
అలివేణమ్మ 1897 సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం కాకినాడ.
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది.
== స్వాతంత్ర్యోద్యమంలో ==
అలివేలమ్మ కమలా నెహ్రూ తో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.<ref>[http://www.prabhanews.com/leaders/article-233728 స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011]</ref> విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన నాయకురాలు బారు అలివేలమ్మ.
== సంస్మరణ ==
ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.<ref>http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html</ref> ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు.
==మూలాలు==
|