66,860
edits
చి (Bot: Migrating 59 interwiki links, now provided by Wikidata on d:q93196 (translate me)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
{{భారతీయ సినిమా}}
'''బాలీవుడ్''' : హిందీ చలనచిత్ర పరిశ్రమను '''బాలీవుడ్''' (Bollywood) అని తరచు వ్యవహరిస్తుంటారు. ఇది ప్రధానంగా [[ముంబై]] నగరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాలు [[భారతదేశం]], [[పాకిస్తాన్]]లతో బాటు మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలలో కూడా ఆదరించబడతాయి. [[హాలీవుడ్]] చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు [[ఆంగ్ల సినిమా]] పరిశ్రమను కూడా "హాలీవుడ్" అన్నట్లే "బొంబాయి"లో విస్తరించిన హిందీ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అనడం జరిగింది. ఇది అధికారిక నామం కాదు.
|