బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''.
| residence =
| other_names =పద్మనాభం
| image =Padmanabham-actor.jpg
| imagesize = 200px
| caption = బి. పద్మనాభం
| birth_name = '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''.
| birth_date = [[1931]]లో [[ఆగస్టు 20]]
| birth_place = [[కడప జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[సింహాద్రిపురం]]
| native_place =
| death_date = [[ఫిబ్రవరి 20]], [[2010]]
| death_place = చెన్నై
| death_cause = గుండె పోటు
| known = తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు
| occupation =
| title =
పంక్తి 36:
| weight =
}}
హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన '''బి.పద్మనాభం''' (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం [[1931]]లో [[ఆగస్టు 20]]వ తేదీన [[కడప జిల్లా]] (ఇప్పటి [[వై యస్సార్ జిల్లా]]) [[పులివెందుల]] తాలూకా [[సింహాద్రిపురం]] గ్రామంలో జన్మించాడు. ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతోఆయన మృతి చెందాడు.తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా [[వేంపల్లె]]కి సమీపంలోనున్న [[వీరన్నగట్టుపల్లె]] గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]", "[[వందేమాతరం]]", "[[సుమంగళి]]", శోభనావారి "[[భక్త ప్రహ్లాద]]" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
==రంగస్థలానుభవం:==
పంక్తి 52:
 
 
అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. [[గుంతకల్]] దగ్గరున్న [[కొనకండ్ల]]లో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో [[విజయాసంస్థ]]తో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.
 
 
పంక్తి 65:
==ఇతర వనరులు==
* [http://www.jokesintelugu.com/2009/12/about-padmanabham.html పద్మనాభం జీవిత విశేషాలు]
* [http://kadapa.info/telugu/?p=445 పద్మనాభం ఇంటర్వ్యూ]
*పద్మనాభం ఆత్మకథ - [[హాసం]] ప్రచురణలు, హైదరాబాదు.
 
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు