బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
 
 
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా నటీమణులు| దక్షిణభారత చలనచిత్ర నటి]]. [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహిత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన "మహాకవి కాళిదాస" అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత షుమారు 180 పైగా వివిధ భాషా చిత్రాలలో నటించింది.
 
బి. సరోజాదేవి 1938లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప. తల్లి రుద్రమ్మ. సరోజా దేవి 13వ యేట ఒక కార్యక్రమంలో పాడుతుండగా బి. ఆర్. కృష్ణమూర్తి ఆమె ప్రతిభను గుర్తించాడు.
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు