66,860
దిద్దుబాట్లు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
|year = 2013
|image = Biriyani poster.jpg
|starring =
|story = వెంకట్ ప్రభు
|screenplay =
|director = వెంకట్ ప్రభు
|dialogues =
|lyrics =
|producer = కె.ఇ.జ్ఞానవేల్ రాజా
|distributor = స్టూడియో గ్రీన్
|playback_singer =
|choreography =
|cinematography =
|editing = ప్రవీణ్ కె.ఎల్.<br>ఎన్.బీ. శ్రీకాంత్
|production_company = స్టూడియో గ్రీన్
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలయ్యింది.
==కథ==
సుధీర్ ([[కార్తీ]]), పరశు (ప్రేమ్జీ) చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి [[రాజమండ్రి]] లో తమ కార్యాలయ కొత్త శాఖ తెరుస్తుంటే వెళతారు. తిరిగి వస్తుండగా ఓ ‘మాయ’లాడి (మాండీ తక్కర్) వలలో పడి ఆమెతో పాటు హోటల్కి వెళతారు. తప్పతాగి తెల్లారి లేచి చూసేసరికి తాము ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటారు. వరదరాజులు ([[నాజర్]]) అనే వ్యాపారవేత్తని వీరిద్దరూ కిడ్నాప్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరికీ తమ కారు డిక్కీలో వరదరాజులు శవం కనిపిస్తుంది. ఈ హత్య కేసు తమ మెడకే చుట్టుకుంటుందని అర్థం చేసుకున్న తర్వాత దానినుంచి బయటపడేందుకు పథకం రచిస్తారు. అసలు వరదరాజులుని ఎవరు చంపుతారు. వీరిపై నింద ఎందుకు నెడతారు?
==సంగీతం==
|