బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
*బియ్యం రాళ్ళు, నూకలు లేకుండా చెరిగి శుభ్రం చేసుకోవాలి.
*అల్లం, పచ్చి మిరపకాయలు, గసగసాలు, ధనియాలు కలిపి మెత్తగా రుబ్బాలి. వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క సగంసగం చొప్పున తీసుకొని అవిగూడా మెత్తగా రుబ్బాలి. మిగతా సగం వెల్లుల్లిపాయలు తొక్క వొలుచుకొని, మామూలు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగాలి.
*కొబ్బరికాయ కొట్టి, కోరి, ఆ కోరుని రోట్లోవేసి మెత్తగా రుబ్బాలి. వీటినుండి రెండు-మూడుసార్లు పిండి కొబ్బరిపాలు తీసి పెట్టుకోవాలి.
*ఏరి శుభ్రం చేసిన బియ్యాన్ని 2-3 సార్లు కడిగి గాలించి ఒక వెదురు బుట్టలో వోడేసి ఉంచాలి.
*పొయ్యి మీద వెడల్పాటి కళాయి గిన్నె వించి, అందులో అరకిలో నెయ్యి వేయి, మరిగాక తరిగి వుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఉల్లిముక్కలు దోరగా వేగాక జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఏలకులు, ఆకుపత్రి వగైరాలు అన్నీ నేతిలో వేసి, అవి వేగిన తర్వాత ముప్పావు లీటరు నీరుపోయాలి. సిద్ధం చేసుకున్న బియ్యం పోసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టాలి.
"https://te.wikipedia.org/wiki/బిర్యాని" నుండి వెలికితీశారు