బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 15:
}}
 
'''బీటు దుంప''' ([[ఆంగ్లం]]: '''Beetroot''') [[పుష్పించే మొక్క]]లలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. ఇది [[చెనోపోడియేసి]] కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం [[బీటా వల్గారిస్]]. వీనిని [[వేరు]] రూపాంతరంగా పెరిగే [[దుంప]]ల కోసం పెంచుతారు. ఈ బీటుదుంపలను [[కూరగాయ]]గా, [[చక్కెర]] తయారీ కోసం మరియు [[పశుగ్రాసం]]గా ఉపయోగిస్తారు.<ref name="usdaDB">{{cite web
|url=http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |title=The PLANTS Database
|publisher=U.S. Department of Agriculture, National Plant Data Center, [[Baton Rouge, Louisiana]]
పంక్తి 41:
*కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పదును .
 
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్‌ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్‌ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
 
==పోషకాలు : 100 గ్రాములలో==
పంక్తి 77:
==ఉపయోగాలు==
*బీటు దుంపను [[కాయగూర]]గా వివిధ రకాల కూరలు చేసుకోవచ్చును. వీటిని ఉడకించి ఇగురు లేదా వేపుడుగా చేసుకొని తినవచ్చును.
[[దస్త్రం:Beet root.JPG|thumb|right|బీట్ రూట్, దుంపలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు