బీహార్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q1165 (translate me)
చి Wikipedia python library
పంక్తి 16:
area_magnitude=10 |
population_year=2001 |
population=82,878,796 |
population_rank=3rd |
population_density=880 |
పంక్తి 23:
}}
 
'''బీహార్''' (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని [[పాట్నా]].
 
బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన [[ఉత్తర ప్రదేశ్]], దక్షిణాన [[ఝార్ఖండ్]],ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం [[హిందీ]] మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన [[గంగా నది|గంగానదీ]] మైదానం బీహార్‌లో విస్తరించి ఉన్నది.
పంక్తి 46:
విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో [[మహమ్మదు ఘోరీ]] సైన్యం వశమైంది. మధ్యలో [[ససరాం]] నుండి వచ్చిన [[షేర్‌ షా సూరి]] ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. [[కలకత్తా]] నుండి [[పెషావర్]]([[పాకిస్తాన్]]) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.
 
1557-1576 మధ్యకాలంలో [[అక్బర్]] చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని [[బెంగాల్]] పాలనలో కలిపాడు.[[ముఘల్]] సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ [[నవాబు]]ల అధీనంలోకి వెళ్ళింది.
 
=== ఆధునిక చరిత్ర ===
పంక్తి 53:
 
 
1857 [[ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం]]లో [[ససరాం]]కు చెందిన [[బాబు కున్వర్ సింగ]]్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని [[చంపారణ్]] నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో [[మహాత్మా గాంధీ]] నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన [[డా.బాబూ రాజేంద్రప్రసాద్]] తరువాత మొదటి భారత [[రాష్ట్రపతి]] అయ్యాడు.
 
=== కాలరేఖ ===
 
* 560-480 BCE: [[బుద్ధుడు]]
* Before 325 BCE: [[మగధ]]లో నందుల రాజ్యము, [[వైశాలి]]లో [[లిచ్ఛవి]]రాజ్యము
* 325-185 BCE: [[మౌర్య వంశము]]
* 250 BCE: 3వ బౌద్ద సంఘము
పంక్తి 69:
* [[1200]]-[[1250]]:[[బౌద్ధ మతము]] క్షీణత
* [[1250]]-[[1526]]: [[ఢిల్లీ సుల్తానులు]]పాలన - టర్క్, తుఘ్లక్, సయ్యిద్, లోడీ సుల్తానులు
* [[1526]]-[[1540]]: [[బాబర్]]చేత ఢిల్లీ సుల్తానుల పరాజయం, [[ముఘల్ వంశముl]] ఆరంభం
* [[1540]]-[[1555]]: ముఘల్ రాజ్యాన్ని సూరి వంశము లోబరచుకొంది. షేర్‌షా సూరి ఈ వంశములోని వాడే.
* [[1526]]-[[1757]]: మళ్ళీ ముఘల్ పాలన మొదలు
పంక్తి 92:
 
 
2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్ధికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు.
 
 
పంక్తి 113:
రైల్వే వ్వస్థ బీహారులో బాగా విస్తరించి ఉన్నది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.
 
బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.
 
=== చూడదగినవి ===
పంక్తి 164:
బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి.
 
* [[పాట్నా విశ్వవిద్యాలయం]], పాట్నా: 1917లో సంస్థాపితం. భారత ఉపఖండంలో 7వ ప్రాచీన విశ్వవిద్యాలయం. ఇందులో 11 కాలేజీలున్నాయి.
* [[భాగల్పూర్ విశ్వవిద్యాలయం]], భాగల్పూర్
* [[లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం]], దర్‌భంగా
* [[కామేశ్వర్ సింగ్ విశ్వవిద్యాలయం]], దర్‌భంగా
* [[మగధ విశ్వవిద్యఅలయం]], బోధ్‌గయ
* [[బీహార్ విశ్వ విద్యాలయం]], ముజఫర్‌పూర్
 
బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/బీహార్" నుండి వెలికితీశారు