బుచ్చిబాబు (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం|బుచ్చిబాబు}}
'''బుచ్చిబాబు'''గా పేరుపడిన ఈయన అసలు పేరు '''శివరాజు వెంకట సుబ్బారావు''' ([[1916]] - [[1967]]). ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.
 
బుచ్చిబాబు [[జూన్ 14]], [[1916]]లో [[ఏలూరు]]లో సూర్య ప్రకాశరావు మరియు వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు. [[అక్షరాభ్యాసం]] కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మరియు బి.ఏ. పట్టాలు గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో చదివారు. తర్వాత మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]]లో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, [[నాగపూర్ విశ్వవిద్యాలయం]] నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు.
"https://te.wikipedia.org/wiki/బుచ్చిబాబు_(రచయిత)" నుండి వెలికితీశారు