బొడ్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
{{విస్తరణ}}
{{Infobox Anatomy |
Name = నాభి |
Latin = umbilicus |
GraySubject = |
GrayPage = |
Image = Navel 13 04 1993.jpg |
Caption = మానవ స్త్రీ నాభి |
Image2 = |
Caption2 = |
Precursor = |
System = |
Artery = |
Vein = |
Nerve = |
Lymph = |
MeshName = |
MeshNumber = |
DorlandsPre = u_02 |
DorlandsSuf = 12836058 |
}}
'''నాభి''' లేదా '''బొడ్డు''' ([[ఆంగ్లం]]: Umbilicus or Navel) [[ఉదరము]] యొక్క ఉపరితలంలో యుండే భాగము. బిడ్డ పుట్టిన తర్వాత కత్తిరించబడిన [[నాభి నాళం]] ఎండి రాలిపోయి ఏర్పడిన లోతైన భాగం ఇది. ఇది అన్ని క్షీరదాలలో ఉన్నా కూడా మానవులలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
 
మనుషులలో నాభి యొక్క పరిమాణము, లోతు, ఆకారము వివిధ వ్యక్తులలో విభేదిస్తుంది. ఒకే విధంగా కనిపించే [[కవల]]లో కొన్ని సార్లు దీనిని గుర్తింపు లక్షణంగా ఉపయోగిస్తారు.
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో బొడ్డు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=907&display=utf8 బ్రౌన్ నిఘంటువులో బొడ్డు పదానికి ప్రయోగాలు.]</ref> బొడ్డు లేదా నాభి (The navel) మన శరీర భాగము. బొడ్డుకోయుట అనగా బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు నాళాన్ని కోయడం అనే ప్రక్రియ. బొడ్డుఊచ అనగా గొళ్ళెము (a bolt, a pointless arrow). బొడ్డుకొంగు అనగా పురుషులు బొడ్డు చుట్టూ ధరించే వస్త్రము. బొడ్డుచావడి, బొడ్డుచవిక అనగా నడిమి చావిడి లేదా చావడిలోని మధ్యభాగము. బొడ్డుగంటలు ఏనుగుకు రెండువైపులా వేలాడదీసే [[గంట]]లు. ఉదా: "కరులబొడ్డుగంటలు ఘల్లుమనిమ్రోయ." బొడ్డుపుడక [[దూది]]ని ఏకే పరికరం. ఒకవిధమైన మ్రానికొరముట్టు. బొడ్డుమల్లె ఒక రకమైన [[మల్లె]].
 
== మానవునిలో నిర్మాణము ==
"https://te.wikipedia.org/wiki/బొడ్డు" నుండి వెలికితీశారు