బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
 
==కొన్ని విశేషాలు==
*[[డాక్టర్ అబ్దుల్ కలాం]] తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం :
"ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు".
*శాస్త్రములో నిషేధము లేదు కాబట్టి, ఆడవాళ్లు సన్యాసము తీసుకోవడం తప్పు కాదు -రమణ గీత13:8
*ముక్తి , జ్ఞానములో ఆడవాళ్ళకి,మగవాళ్ళకి తేడాలేదు కాబట్టి , సన్యాసిని చనిపోయిన తరువాత శవాన్ని బూడిద చెయ్యకూడదు - అది పవిత్రమయిన గుడితో సమానం. -రమణ గీత13:9
*అమ్మాయి పెళ్ళికి ఇష్టపడకపోయినా, శరీరవయసుతో పాటు తగిన మానసిక స్థైర్యము, దైర్యము, రాకపోయినా, పెళ్ళి నిర్భందంగా ఎందుకు చేయాలి? పిల్లల్ని కని మళ్ళీ ఈ దుర్మార్గం లోకి , ఈ కష్టాల్లోకి కొత్త జీవుల్నితేవాలి.ముప్పై ఏళ్ళలో యవ్వనం అంతమౌతుంది. ఎంతవారికైనా రోగాలు ముసలితనం మరణం తప్పవు. పెళ్ళికాని స్త్రీలకు సమాజంలో రక్షణ లేకపోవడం శోచనీయం. హిందూ క్రైస్తవ స్త్రీలకు [[నన్స్]] , [[బ్రహ్మకుమారీ]] పద్ధతులున్నాయి గానీ ముస్లిం స్త్రీలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ముస్లిం స్త్రీ ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. [[అవివాహిత]] ల రక్షణ కోసం వారి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని పెంచటంకోసం గట్టి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగానూ సామాజికంగానూ జరగాలి.
*అవివాహిత మహిళకు ఆమె కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిలో సమాన వాటాహక్కు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
==కార్తికేయుని కథ==
[[కార్తికేయుడు]] శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యింది.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడు.
 
==ప్రముఖ భారతీయ బ్రహ్మచారులు==
* డాక్టర్ [[అబ్దుల్ కలాం]] (మాజీ రాష్ట్రపతి):
* [[అటల్ బిహారి వాజపేయి]] (మాజీ ప్రధాని):
* [[స్వామి వివేకానంద]]
* [[అరబిందో]]
* [[మాయావతి]] (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)
* [[ఉమాభారతి]] (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
* [[రతన్ టాటా]] లక్షరూపాయల [[నానో కారు]] నిర్మాత
* [[మమతా బెనర్జీ ]] తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
* [[సాధ్వి రితంబర]]
*[[లతా మంగేష్కర్]]
*[[నరేంద్ర మోడీ]] గుజరాత్ ముఖ్యమంత్రి
*[[జస్టిస్‌ ధరమ్‌వీర్‌ శర్మ]] అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
*[[ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ]] ఐ.ఏ.యస్.అధికారి
పంక్తి 50:
* [[పర్వీన్ బాబీ]] హిందీ నటి
* [[ఆషా పరేక్]] హిందీ నటి
* [[నదీరా]] హిందీ నటి
*[[సురయ్యా]] హిందీ నటి,గాయని
* [[జయలలిత]] (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)
* [[కోవై సరళ]]
* [[కాంచన]]
పంక్తి 70:
 
== కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు ==
*[[ అటల్ బిహారి వాజ్ పాయ్]] భారత మాజీ ప్రధాని
* [[ఆడంస్మిత్]] ఆర్దికశాస్త్రవేత్త
* [[ఆండ్రి ది జైంట్]] , మల్లయోధుడు
* [[ఆంటోనియో]] పోర్చుగీసు నియంత
* [[వివాల్డి]] సంగీతకారుడు
* [[బాల్ఫోర్]] బ్రిటీష్ ప్రధాని
* [[ఎడ్ కోచ్]] న్యూయార్క్ మేయర్
* [[ఎడ్వర్డ్ హీత్]] బ్రిటీష్ ప్రధాని
*[[ జార్జ్ ఈస్ట్ మన్]] కోడాక్ ఫిల్మ్ కంపనీ నిర్మాత.
* [[స్పెన్సర్]] ఇంగ్లీష్ తత్వవేత్త
* [[న్యూటన్]] శాస్త్రవేత్త
* [[హూవర్]] ఎఫ్.బి.ఐ.డైరెక్టర్
* [[బుచానన్]] పెళ్ళిచేసుకోని ఏకైక అమెరికా అధ్యక్షుడు
* [[ఏసుక్రీస్తు]] క్రైస్తవమతస్తుల ఆరాధ్యుడు
* [[పౌలు]] క్రైస్తవమత స్థాపకుడు
*[[ఉలమనిస్]] లాట్వియా మొదటి ప్రధాని
* [[ప్లేటో]] గ్రీకు తత్వవేత్త
*[[ బెన్నెట్]] కెనడా ప్రధాని
*[[జాన్ సన్]] అమెరికా ఉపాధ్యక్షుడు
*[[రాబర్ట్ షుమాన్]] ఐరోపా యూనియన్ స్థాపకుడు
*[[ విలియం మెకంజీ]] కెనడా ప్రధాని
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు