భామా కలాపం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
'''భామా కలాపం''' [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నృత్యము]] లోని ఒక పేరుపొందిన నృత్యనాటకము.
 
[[భామా కలాపం]] అనే పేరులో "భామ" [[కృష్ణ భగవానుడు|కృష్ణుడి]] అందమైన, అసూయాపరురాలైన సతీమణి [[సత్యభామ]] ను ఉద్దేశించగా, "కలాపం" "కలహము"ను సూచిస్తోంది. ఈ నృత్యరూపకము 17వ శతాబ్దంలో [[సిద్దేంద్ర యోగి]] చే కూచిపూడి కథకులకై రూపొందించబడింది. ఈ నృత్యరూపకము [[కథాకళి]], [[యక్షగానం|యక్షగానము]] లలోని మగటిమి ఉట్టిపడే తాండవ కదలికలకు భిన్నంగా [[స్త్రీ]] త్వము ఉట్టిపడే లాస్యపు కదలికలు కలిగి ఉంటుంది.
 
 
పంక్తి 41:
==మూలాలు, వనరులు==
 
{{మూలాలజాబితా}}
 
* సిద్ధేంద్రయోగి (తెలుగువైతాళికులు శీర్షికలో రచన) - రచన: డా. ఎన్. గంగప్ప - ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)
"https://te.wikipedia.org/wiki/భామా_కలాపం" నుండి వెలికితీశారు