భాస్కరభట్ల రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = భాస్కరభట్ల రవికుమార్
| residence = హైదరాబాద్
| other_names =భాస్కరభట్ల రవికుమార్
| image =Ravi kumar Bhaskara batla.jpg
| imagesize = 200px
| caption = భాస్కరభట్ల రవికుమార్
| birth_name = భాస్కరభట్ల రవికుమార్
| birth_date =
| birth_place = బురవెల్లి (తాత గారి ఊరు ) - గార మండలం , శ్రీకాకుళం జిల్లా ,
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
పంక్తి 40:
ఓ సాధారణ కుటుంబం లోనుంచి వచ్చి పాత్రికేయుడుగా జీవితమ్లో తొలి ఆడుగులను వేసిన ఈ కుర్రాడు శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన వాడే . తన సినీగీతాలతో ప్రస్తుతం ఆంధ్రదేశాన్నింతటినీ ఉర్రూతలూగిస్తున్నారు . తన పేరు కంటే తన పాటలతోనే ప్రేక్షకుల మదితో నిలిచిపోయిన సినీ గేయ రచయిత భాస్కరభట్ల రమికుమార్ . చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు . గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాతాగారైన ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి .... గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది . ఒక పూట భోజనం చేస్తే .... రెండు పూటలు పస్తులు ఉండి మరీ తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నారు . దాదాపు 300 పైగా సినీగీతాలు రాసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు .
==రచయితగా==
ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ ... " పెళ్ళెందుకే రమణమ్మ " , " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే " , " బొమ్మను గీస్తే నీలా ఉందని భావుకతకు అద్దంపట్టినా " , "నచ్చావులే " ఇంకా ఎన్నో ఎన్నోన్నో ... ! . 1994 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు , సితార లో విలేకరి గా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియిత గా పేరు వచ్చింది . సుమారు 300 పాటలు వ్రాసారు .
ఈయన గమనము : .