భీమారామం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox temple
| name = సోమేశ్వరస్వామి దేవాలయం
| image = SomeswaraSwamy-5.JPG
| image_alt =
| caption = సోమారామ దేవాలయం,భీమవరం
| pushpin_map =
| map_caption =
| latd =
| longd =
| longd =
| coordinates_region = IN
| coordinates_display= title
| other_names =
| proper_name =సోమారామ దేవాలయం,భీమవరం
| devanagari =
| tamil =
| marathi =
| bengali =
| country = [[భారత దేశం|భారత్]]
| state = [[ఆంధ్ర ప్రదేశ్]]
| district = [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి]]
| location = [[భీమవరం]][[పశ్చిమగోదావరి ]]
| elevation_m =
| primary_deity_God = [[శివ]]
| primary_deity_Godess =
| utsava_deity_God =
| utsava_deity_Godess=
| Direction_posture =
| Pushakarani =
| Vimanam =
| Poets =
| Prathyaksham =
| important_festivals=
| architecture =
| number_of_temples =
| number_of_monuments=
| inscriptions =
| date_built =క్రీ.శ.3 వ శతాబ్ది
| creator =
| website =
}}
[[పంచారామాలు|పంచారామాల్లో]] ఒకటైన '''భీమారామము''' భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో [[గునుపూడి]]లో కలదు.
పంక్తి 44:
 
== ఆలయ ప్రశస్థి ==
చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను , గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది.ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలువబడుతుంది.భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
 
==ఈ ఆలయంలో ప్రత్యేకతలు==
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా[[ అమావాస్య ]]వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి [[పౌర్ణమి]] వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయపు ముందు బాగమున కోనేరుకలదు ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
=== స్థలపురాణం ===
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్రప్రతిష్టితమని విశ్వసొంచబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది
 
== ప్రత్యేక ఉత్సవాలు ==
ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.
== ఇవికూడా చూడండి ==
* [[ద్రాక్షారామం]]
"https://te.wikipedia.org/wiki/భీమారామం" నుండి వెలికితీశారు