భూకైలాస్ (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
‌ఇదే పేరుగల మరొక సినిమా కోసం [[భూకైలాస్ (1940 సినిమా)]] చూడండి.
{{సినిమా|
name = ‌భూకైలాస్ |
image=bhoo kailash.jpg|
story = [[సముద్రాల రాఘవాచార్య]] |
పంక్తి 22:
* రావణాసురుడు = ఎన్‌.టి.రామారావు
* నారదుడు = అక్కినేని నాగేశ్వరరావు
* మండోదరి = జమున
* మయాసురుడు (మండోదరి తండ్రి) = ఎస్‌.వి.రంగారావు
* రావణుని తల్లి = హేమలత
పంక్తి 43:
| తగునా వరమీయా యీ నీతి దూరునకు పరమా పాపునకు
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[ఘంటసాల]]
|-
| దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[ఘంటసాల]]
|-
| జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[ఘంటసాల]]
|-
| మున్నీట పవళించు నాగశయనా
|
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[ఎం. ఎల్. వసంతకుమారి]]
|-
| రాముని అవతారం రవికుల సోముని అవతారం
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[ఘంటసాల]]
|-
| సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఆర్.సుదర్శనం]] [[ఆర్.గోవర్ధనం]]
| [[పి.సుశీల]]
|}
 
==విశేషాలు==
* ఎన్టీఆర్‌ కుమారుడు [[హరికృష్ణ]] జననం ‘భూకైలాస్‌’ చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే జరిగినది
* ''సుందరాంగా అందుకోరా'' పాటలో అప్సరసగా ప్రత్యేక పాత్రలో హిందీ చలనచిత్ర తార [[హెలెన్]] నాట్యము చేసింది.
* ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ ఎన్.టి.రామారావుతో శృంగార రాముడు (1979) లో తీశారు.చిత్రం విజయవంతం కాలేదు.
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1958_సినిమా)" నుండి వెలికితీశారు