భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox actor
| name = భూమిక చావ్లా
| image = Bhumika-chawla.jpg
|size = 200px
| caption =
| birthdate = {{birth date and age|1978|8|21}}
| location = [[క్రొత్త ఢిల్లీ]], [[భారత్]]
| occupation = [[నటి]]
| spouse = భరత్ ఠాకుర్ (2007 - ప్రస్తుతం)
| yearsactive = [[2000]] - ప్రస్తుతం
| birthname = రచన
| Height = 5' 3" (1.60 m)
|othername = గుడియ <br> భూమిక <br> భూమి
|imagesize = 150px
పంక్తి 19:
తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో '''భూమిక చావ్లా''' ఒకరు. భూమికకు [[యువకుడు]] మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు [[మిస్సమ్మ (2003 సినిమా)]] చిత్రానికి గాను ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
ఆగస్టు 21, 1978 లో ఢిల్లీ లో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తన కిష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ ముంబై చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి.ఆమె అన్న కూడా సైన్యంలోనే పని చేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
 
బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా 2003 లో విడుదలై, సల్మాన్ ఖాన్ కథా నాయకుడిగా నటించిన ''తేరే నామ్''. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో ఆమె వివాహం చేసుకున్నది. కవిత్వం అంటే ఆమెకు మంచి ఆసక్తి. <ref>http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php</ref>
 
==భూమిక నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/భూమిక_చావ్లా" నుండి వెలికితీశారు