భైషజ్యగురు బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q854773 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''భైషజ్యగురు''' (''Bhaisajyaguru''), [[మహాయానం|మహాయాన బౌద్ధులు]] పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు '''భైషజ్యగురు వైడూర్య ప్రభుడు'''. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ''ఔషద బుద్ధుడు'' అని మరోక పేరు ఉంది. [[జపాన్]] లో ఈ బుద్ధుని ''యకూషి'' అని అంటారు.
 
[[బొమ్మ:Standing_Gilt-bronze_Bhaisajyaguru_Buddha_of_Baengnyulsa_Temple(백률사_금동약사여래입상).jpg|right|thumb|200px|భైషజ్యగురు బుద్ధుడు]]