మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 9:
leader_title = [[మేయరు]] |
leader_name = విజయ అరున్ |
altitude =
population_as_of = 2001 |
population_city = 601,079 |
పంక్తి 25:
'''మంగళూరు''' ([[తుళు]]:కుడ్ల, [[ఆంగ్లము]]:Mangalore, [[కన్నడ]]: ಮಂಗಳೂರು, [[కొంకణి]]: కుడియాల్), {{ఆడియో|Mangalore.ogg|పలకడం}}, నగరము [[కర్ణాటక]] రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , [[భారతదేశం|భారత దేశానికి]] ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున
మంగళూరు [[దక్షిణ కన్నడ]] జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్పుర్ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్ తీరంలో మంగళూరు ఒక భాగము.
మంగళూరు దేవాలయాలకు, బీచ్ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన [[కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడిపి]] కి ప్రాంతీయ భాషైన [[తుళు]], [[కేరళ]] కు సరిహద్దులో ఉండడం వల్ల [[మళయాళం]], కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల [[కొంకణి]] భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష [[హిందీ]], [[ఆంగ్లము]] కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.
నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా [[కొబ్బరి|కొబ్బరి చెట్ల]] తో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో
== మంగళూరు పేరు ఉన్న కథ ==
మంగళూరు నగరం పేరు, నగర దేవత ''[[మంగళాదేవి]] పేరు మీద పెట్టబడిందని చెబుతారు.<ref>{{cite news| url=http://www.ourkarnataka.com/states/mangalore/mangaladevitemple.htm| title=
=== ఇతర పేర్లు ===
పంక్తి 47:
== భౌగోళిక ఉనికి ==
మంగళూరు
== నగర పరిపాలన వ్యవస్థ ==
[[దస్త్రం:Mangalore City Corporation.jpg|250px|thumb|right|మంగళూరు నగర పాలిక చిత్రం]]
మంగళూరు నగర
మంగళూరు నగర పాలికకు 60 మంది ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అనే పేరుతో ఎన్నుకొంటారు. నగరంలో ఉన్న 60 వార్డులనుండి 60 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికౌతారు. నగరములో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మెజారిటి సంపాదించి
మంగళూరు నగరపాలిక కార్యాలయం లాల్ బాగ్ లో కలదు (చిత్రం ప్రక్కన ఉన్నది). ఈ నగరపాలిక కార్యాలయానికి సంబంధించిన ఉపకార్యాలయాలు [[సూరత్కల్]] మరియు బికరనకట్టె లలో ఉన్నాయి.
పంక్తి 60:
మంగళూరు నగరము [[పార్లమెంటు]] లోని [[లోక్ సభ]] కు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటుంది. ఒక స్థానం దక్షిణ నగరనుండి, మరో స్థానం ఉత్తర మంగళూరు మరియు ఉడిపి [[లోక్ సభ|లోక్ సభా]] స్థానం నుండి. [[కర్ణాటక]] శాసనసభకు (కన్నడ భాషలో విధాన సౌధ) ముగ్గురు ప్రతినిధులను ఎన్నుకొంటుంది. ( మంగళూరు, ఉల్లాల్, [[సూరత్కల్]] అనే మూడు స్థానాలు).
మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణ బాధ్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్
భారత దేశంలోని మిగతా నగరాల వలెనే వేసవి కాలములో మంగళూరు నగరం
పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేయబడుతుంది. నీటిని [[నేత్రావతి]] నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.
== జనాభా మరియు అక్షరాస్యత ==
2001 జనాభా లెక్క ల ప్రకారం మంగళూరు జనాభా 3,98,745. అందు పురుషులు 50%, స్త్రీలు 50%. మంగళూరు అక్షరాస్యత జాతీయ సగటు(59.5%) కంటే చాలా ఎక్కువగా 83% వద్ద ఉన్నది. స్త్రీల అక్షరాస్యత 79%,
ఇప్పటి జనాభా సుమారుగా 5,38,560 ఉండవచ్చని అంచనా.
పంక్తి 72:
మంగళూరు నగరం చుట్టుప్రక్కల అనేక దర్శనీయస్థలాలు ఉన్నాయి.
* '''మంగళాదేవి దేవాలయం''': మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది
* '''కద్రి దేవాలయం''': నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవాలయం
* '''సెయింట్ అలోసియస్ చర్చి మరియు కళాశాల''': సెయింట్ అలోసియస్ చర్చి మంగళూరులో కల్లా చాలా అందమైన చర్చి.
* '''కొత్త మంగుళూరు రేవు''': కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు,
* '''గోకర్ణనాథేశ్వర''': నగర కేంద్రము నుండి ೨ కి.మీ. దూరములో [[కుద్రళి]] అనే ప్రదేశంలో
* '''[[సూరత్కల్]] దీపస్తంభము'''
పంక్తి 102:
=== మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ ===
మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉన్నది. నగరములోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థానాలకు ప్రైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌను హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంకు నుండి నడుస్తాయి. నగరము దాటి బయటి ఊళ్ళకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని, మరియు పొరుగు జిల్లాలలోని గమ్యస్థానాలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు: ప్యాసింజర్ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని
[[ఆటో రిక్షా]] ఇంకో రకమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్దం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్ పై పైకం వసూలు చేస్తారు.
=== రాష్ట్రములోని దూర ప్రదేశాలకు బస్సు సౌకర్యాలు ===
[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] (KSRTC) మంగళూరు నుండి కర్ణాటక రాష్ట్రంలోని
=== రైలు రవాణా సౌకర్యము ===
[[కొంకణ్ రైల్వే]] నిర్మాణానికి మునుపు దక్షిణం నుండి ([[కేరళ]]) వచ్చే రైలు బండ్లకు మంగళూరు రైల్వే స్టేషనే చివరి గమ్యస్థానం. [[బ్రిటిషు]] వారు దేశం నలుమూలల రైల్వేలను విస్తరించిన మంగళూరు, [[ముంబాయి]] ల మధ్య, మంగళూరు, [[హాసన్]] ల మధ్య రైల్వే వ్యవస్థను పెద్దగా అభివృద్ధి చేయలేదు.
స్వాతంత్ర్యం వచ్చాక మంగళూరు, [[హాసన్]] పట్టణాల మధ్య మీటర్ గేజ్ రైల్వే లైను [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమల]] లో వేశారు. పశ్చిమ కనుమల మధ్య,
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా మంగళూరు, [[ముంబాయి]] రైల్వే సర్వీసులు అభివృద్ధికి నోచులేదు. చివరకు 1990-98 సంవత్సరాల మధ్య మంగళురు, [[ముంబాయి]] ల మధ్య
=== విమాన రవాణా సౌకర్యము ===
[[మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]] మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన [[బజ్పే]] లో ఉన్నది. 2005 సంవత్సరము వరకు విమానాశ్రయ రన్ వే 1.6 కి.మి. మాత్రమే ఉంది. [[బోయింగ్ 737]] మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉన్నది.
| url = http://www.hinduonnet.com/2006/05/26/stories/2006052623420100.htm
| date = [[2006-09-21]]
| title =
| accessdate = 2007-02-08
| publisher = The Hindu}}</ref> మరియు రన్వే అంతా కాంక్రీటుతో నిర్మితమై ఉంటుంది.<ref>{{cite news
| url = http://www.hindu.com/2007/01/04/stories/2007010416020300.htm
| date = [[2007-01-04]]
| title =
| accessdate = 2007-02-08
| publisher = The Hindu}}</ref>
|