మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

హిందూ దేవాలయాలు వ్యాసం నుంచి కాపీ
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=మంత్రాలయము||district=కర్నూలు
| latd = 15
| latm = 1556
| latm lats = 5630
| lats latNS = 30N
| latNS longd = N77
| longd longm = 7725
| longm longs = 2541
| longs longEW = 41E
| longEW = E
|mandal_map=Kurnool mandals outline3.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మంత్రాలయము|villages=20|area_total=|population_total=51620|population_male=25821|population_female=25799|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.76|literacy_male=54.63|literacy_female=26.92|pincode = 518345}}
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.
 
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో [[పంచముఖి]] ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
 
[[అక్టోబరు 2]], [[2009]]న [[తుంగభద్ర నది]] ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
== మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ==
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.
ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు