"మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==విద్య==
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.
==రచనలు==
* సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1199099" నుండి వెలికితీశారు