మందార: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]] కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
పంక్తి 24:
 
== జాతీయ చిహ్నాలు ==
''మందారం'' [[మలేషియా]] దేశపు జాతీయ పుష్పం. దీనిని ''Bunga Raya'' అని [[మలయ]] లోను, ''dahonghua'' 大红花 అని [[చైనీస్]] లోను, ''Sembaruthi-செம்பருத்தி'' అని [[తమిళం]] లోను, ''Gurhal/orhul'' అని [[హిందీ]] లోను, Chemparathy అని [[మళయాళం]] లోను, ''Wada Mal'' అని [[సింహళం]] భాషలలో పిలుస్తారు.
 
== ఉపయోగాలు ==
*మందార పువ్వులు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
*మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
* భారతదేశంలో పువ్వులను బూట్లు పాలిష్ చేసుకోడానికి మరియు దేవతల [[పూజ]]లోను వాడతారు.
* స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
"https://te.wikipedia.org/wiki/మందార" నుండి వెలికితీశారు