అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఎనభైల్లో అందాలతారగానే కాక, అభినయంలోనూ మేటిగా పేరు తెచ్చుకున్న నటి “అశ్విని”. విక్టరీ వెంకటేశ్‌ తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ కృష్ణతో [[కొడుకు దిద్దిన కాపురం]], రాజశేఖర్‌ తో [[అమెరికా అబ్బాయి]] ఇంకా రాజేంద్రప్రసాద్‌ తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్‌]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ September 24th, 2012, సెప్టెంబర్ 24 న చెన్నైలో కన్నుమూశారు.
 
[[వర్గం:2012 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు