మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం: మధురాంతకం రాజారాం.jpg |right|thumb|100px|]]
'''మధురాంతకం రాజారాం''' (Madhurantakam Rajaram) మంచి కథకులు. ఈయన సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలను అనువదించారు. ఈయన కథలు అనేకం తమళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనుమతించబడ్డాయి. ''చిన్ని ప్రంపచం-సిరివాడ'' నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది.
== జననం,వృత్తి==
వీరు చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930, అక్టోబర్ 5న జన్మించారు. వీరు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.
==వెలువడిన కథాసంపుటాలు ==
* వర్షించిన మేఘం
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు