మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా
|name = మన దేశం
|image = Mana_Desam_1949film.jpg
|image_size =
|caption = చందమామ పత్రికలో మనదేశం ప్రకటన
|director = [[ఎల్.వి.ప్రసాద్]]
|producer = [[సి.కృష్ణవేణి|కృష్ణవేణి]]
మరియు ఆమె భర్త [[మీర్జాపురం రాజా]]
|production_company = [[ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్]]
|story = [[సముద్రాల రాఘవాచార్య]]
శరత్ బెంగాలీ నవల ఆధారంగా
|narrator =
|dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]
|starring = [[సి.కృష్ణవేణి|కృష్ణవేణి]],
[[వి.నాగయ్య|నాగయ్య]],
[[సి.హెచ్.నారాయణరావు|నారాయణరావు]],
[[ఎన్.టి.రామారావు]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[సురభి బాలసరస్వతి|బాలసరస్వతి]],
[[వంగర వెంకటసుబ్బయ్య|వంగర]],
[[రామనాధశాస్త్రి]],
[[కాంచన్]],
[[హేమలతమ్మారావు|హేమలత]],
[[లక్ష్మీకాంతం]]
|lyrics = [[సముద్రాల రాఘవాచార్య]]
|music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]
|cinematography = [[ఎమ్.ఎ. రెహమాన్]]
|editing =
|year = 1949
|playback_singer = [[ఘంటసాల]],
[[జిక్కి]],
[[ఎమ్.ఎస్. రామారావు]],
[[పి.లీల]]
|distributor =
|released = [[నవంబర్ 24]], [[1949]]
|runtime = 172 నిముషాలు
|language = తెలుగు
|budget =
|imdb_id = 0206920

'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కథకు నేపధ్యం.

==విశేషాలు==
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు]] మరియు [[ఎస్.వి.రంగారావు]] తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని [[పి. లీల]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
* సినిమా కథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
పంక్తి 36:

==పాటలు==
# ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
# ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
# కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల,జిక్కి - రచన: సముద్రాల
# చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
# జయహే జయహే - ఘంటసాల,కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
# జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
# జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల,కృష్ణవేణి - రచన: సముద్రాల
# దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
# భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
# మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
# మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
# మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల,కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
# వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా

==మూలాలు==
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మన_దేశం" నుండి వెలికితీశారు