మలము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 4:
ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న ఆహారంలో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక జంతువు / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాధమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క [[మానవ మలము]] ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మరియు శిలీంద్రాలు కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.
==వాసన==
మలము దుర్వాసన వేస్తుంటుంది. దీనికి కారణము అందులోని బ్యాక్టీరియా. కానీ ఇదే వాసన ఆ మలమును భుజించుటకు ఇతర జంతువులను ఆకర్షిస్తుంది. సుగంధ ద్రవ్యాలను తిన్న తర్వాత విసర్జించే మలములో జీర్ణం కాకుండా మిగిలిప్ఫ్యిన వాటి అవశేశాల కారణంగా కొన్ని సార్లు ఆ మలానికి దుర్వాసన ఉండదు.
==జంతు మలములు==
జంతువుల మలములకు కొన్ని ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు:
పంక్తి 19:
File:Hestemøj.jpg|[[గుర్రం]] మలము
File:Cyclosia papilionaris by Kadavoor.JPG|పక్షి రెట్ట పై వాలిన అందమైన సీతాకోకచిలుక
File:NoPoopHoustonTX.jpg|పెంపుడు జంతువున మలమును వాటి యజమానులే శుభ్రం చేయాలని చెప్పే చట్టబద్ద హెచ్చరిక బోర్డు, [[m:en:Downtown Houston|డౌన్‌టౌన్]] [[హూస్టన్]], [[టెక్సస్]]
File:Pet Waste Station.jpg|ప్రభుత్వ కార్యాలయాలలో జంతు మలమును సేకరించే డబ్బా
</gallery>
"https://te.wikipedia.org/wiki/మలము" నుండి వెలికితీశారు