మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''మలాయిక''' [[ఇస్లాం]] లో దేవదూతలను మలాయిక అంటారు. ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : 'మలక్' ఏకవచనము, మలాయిక బహువచనము). పర్షియన్ భాషలో 'ఫరిష్తే'. [[అల్లాహ్]] వీరిని 'రశ్మి' లేక 'కాంతి' చే సృష్టించాడు. ఇస్లాం లో నమ్మకం ఉంచవలసిన విషయాలు : అల్లాహ్, అతని దూతలు, అతని గ్రంథాలు, అతని ప్రవక్తలు, ప్రళయదినం, అతనిచే వ్రాయబడ్డ విధి (మంచి గాని చెడు గాని) అల్లాహ్ చే ప్రసాదింపబడును. : [[ఖురాన్]], [[సూరా]] 17. అల్-ఇస్రా పంక్తి 95. (ఇస్రా అనగా 'రాత్రిప్రయాణం' ([[షబ్ ఎ మేరాజ్]]), బనీ ఇస్రాయీల్)
 
: " వారితో చెప్పండి, ఒకవేళ మలాయిక భూమ్మీద స్థిరపడి ప్రశాంతముగా, నిశ్యబ్ధంగా ప్రయాణిస్తూ వుండివుంటే మేము (అల్లాహ్) వారి (మలాయిక) కొరకు ఒక మలక్ ను ప్రవక్తగా అవతరింపజేసివుండేవారము : ఖురాన్ : قُلْ لَوْ كَانَ فِي الأرْضِ مَلائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولا 17:95
 
== మలాయిక గురించి ==
పంక్తి 14:
==ముఖ్యమైన మలాయిక==
 
ప్రతిముస్లిం [[ఇస్లాం]] గురించి కొంత అవగాహన కలిగి వుండాలంటే కనీసం ఈ నలుగురు మలాయిక గురించి తెలుసుకోవాలి. యూదుల మరియు క్రైస్తవుల గ్రంధాలలో గూడా వీరి పేర్లను గమనించవచ్చును.
* '''[[జిబ్రయీల్]]''' ([[బైబిలు]] లో గబ్రియేలు) [[ఖురాన్]] అవతరించడములో జిబ్రయీల్ ప్రముఖ పాత్ర వహించాడు. అల్లాహ్ పంపే సందేశాలను ఆదేశాలను ప్రవక్తలయొద్దకు చేర్చేబాధ్యతకూడా ఇతనిదే. [[అల్లాహ్]] మరియు [[ప్రవక్తలు|ప్రవక్తల]] మధ్య దూతగా వ్యవహరించి మానవాళికి అల్లాహ్ సందేశాలను ఆదేశాలను చేరవేసినది ఈయనే. [[ఖురాన్]] లో ఇతని పేరు ప్రముఖంగా [[జిబ్రయీల్|రూహుల్ అమీన్]] ఉదహరింపబడ్డది.
 
పంక్తి 35:
అదేవిధంగా ఖురాన్ దూతలవిశేషాలగురించి చెబుతుంది, వారికున్న రెక్కలగూర్చియూ చెబుతుంది. క్రింది [[ఆయత్]] ను చూడండి.
 
'''"సమస్త స్తోత్తములు అల్లాహ్ కొరకే, ఇతనే స్వర్గాన్ని, భూమినీ శూన్యంనుండి సృష్టించాడు, ఇతనే రెక్కలుగల వార్తాహరదూతలను సృష్టించాడు, రెండు లేక మూడు లేక నాలుగు (జతలు) లేక మరింకనూ, తన ఇష్టానుసారం: అల్లాహ్ కు సమస్తముపై సంపూర్ణాధికారాలు గలవు."''' [[ఫాతిర్]] 35:1
 
పై ఆయత్ అర్థం మలాయికాలందరికీ రెండు నుండి నాలుగుజతల రెక్కలుంటాయని కాదు. ప్రముఖ మలాయికాలైన [[జిబ్రయీల్]] మరియు [[మీకాయీల్]] కు వేలకొలదీ రెక్కలుంటాయని చెప్పబడింది. [[హదీసులు|హదీసుల]] ప్రకారం కొందరు దూతలు కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే సృష్టింపబడ్డారని విదితమవుతుంది. వీరికి 70వేల తలలుంటాయి, 70వేల నోర్లుంటాయి, 70వేల భాషలు మాట్లాడగలరు, కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే. ఇలాంటి పేరులేని దూతలే [[మహమ్మదు ప్రవక్త]]తో [[జన్నహ్|జన్నత్]] లోవిహరించారు. అల్లాహ్ ఆజ్ఞతో [[ఇస్రా మరియు మేరాజ్|ఇస్రా]] కు ప్రయాణించినపుడు మలాయికాపై స్వారీ చేయకుండా మహమ్మదు ప్రవక్త [[బుర్రాఖ్]] పై (గుర్రంలాంటి జంతువు) కూర్చొని ప్రయాణించారు. ఈ బుర్రాఖ్ విశ్వాంఛులకు సునాయాసంగా ప్రయాణించగలదు.
 
==ఖురాన్ పంక్తులలో వీరి ప్రస్తావన==
[[జిబ్రయీల్]] మరియు [[మీకాయీల్]] గురించి [[ఖురాన్]] లో రెండవ [[సూరా]] లో గలదు.
 
'''"ప్రకటించండి: ఎవరైతే [[జిబ్రయీల్]] ను ద్వేషిస్తాడో అతనికి తెలియాలి - అల్లాహ్ ఇచ్ఛతోనే ఖురాన్ ఇతనిచే మీహృదయానికి తీసుకురాబడింది, (ఖురాన్) గతంలో అవతరింపబడ్డగ్రంధాల తాలూకు సాక్ష్యంచెబుతోంది, (ఖురాన్) విశ్వాసులకు ఆదేశంగానూ, విజయాలుపొందేశుభవార్తగానూ అవతరింపబడింది. (దీనికొరకే జిబ్రయీల్ తోద్వేషముంటే) - ప్రకటించండి, ఎవరైతే అల్లాహ్, అతని మలాయిక మరియు అతని ప్రవక్తలు మరియు జిబ్రయీల్ మరియు మీకాయీల్ ల ద్వేషులో, అల్లాహ్ అలాంటి అవిశ్వాసుల ద్వేషి."''' ([[అల్-బఖరా]] 2:97-98)
 
ఇంకో మలక్, ''మాలిక్'' సప్తనరకాల అధిపతి. ఇతను చెడ్డ మలక్ కాడు. కాని ఇతనికి అల్లాహ్ చే ఇవ్వబడిన పని అలాంటిది, నరకవాసులకు శిక్షించుట.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు