"మల్లిక్ (గాయకుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
 
'''మల్లిక్''' గా రేడియో శ్రోతలకు పరిచితులైన '''కందుల మల్లికార్జునరావు''' (1921-1996) ప్రముఖ సంగీత విద్వాంసులు.
 
వీరు 1921లో బందరులో జన్మించారు. లలిత సంగీత విభాగంలో జానపద సంగీతంలో తన ప్రత్యేకతను -కొన్నారు. మచిలిపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత గాయకులుగా ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, శాస్త్రీయ సంగీతాలలో ఆయన తనదైన బాణీ -కొన్నారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు వొరవడి పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1200565" నుండి వెలికితీశారు