మల్లెపూవు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6744136 (translate me)
చి Wikipedia python library
పంక్తి 11:
starring = [[శోభన్ బాబు]] ,<br>[[లక్ష్మీ]] ,<br>[[రావు గోపాలరావు]]|
}}
ఇది 1978లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం "[[ప్యాసా]]" (1957) ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం , ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కని పాటలతో తెలుగులో కూడా విజయవంతమయ్యింది కాని హిందీ చిత్రంలోని సమకాలీనత, నేటివిటి తెలుగుచిత్రంలో కనరాదు. ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.
 
==పాటలు==
పంక్తి 22:
| 2 || చిన్న మాట ఒక చిన్నమాట...... || వేటూరి || చక్రవర్తి || పి.సుశీల
|-
| 3 || ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని || వేటూరి|| చక్రవర్తి || ఎస్.పి.బాలసుబ్రమణ్యం
|-
| 4 || ఎవ్వరో... ఈ నేరాలడిగే వారెవ్వరో || వేటూరి || చక్రవర్తి ||
|-
| 5 || జుంబాంబ జుంబాంబ.. మాలీష్ మాలీష్...రాందాస్ మాలీష్.. || [[ఆరుద్ర]] || చక్రవర్తి || చక్రవర్తి
|-
| 6 || బ్రతికున్నా.. చచ్చినట్టే.. ఈ సంఘంలో || ఆచార్య ఆత్రేయ || చక్రవర్తి ||
"https://te.wikipedia.org/wiki/మల్లెపూవు_(సినిమా)" నుండి వెలికితీశారు