మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి అహ్మద్ నిసార్ మహబూబ్ ఆలీఖాన్ పేజీని మహబూబ్ అలీ ఖాన్కి దారిమార్పు లేకుండా తరలించారు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox_Monarch
| name = నవాబ్ మహబూబ్ ఆలీఖాన్
| title = [[హైదరాబాదు రాజ్యం]] యొక్క 6వ [[నిజాం]]
| image = [[బొమ్మ:Asaf Jah VI.jpg|200px|మహబూబ్ ఆలీఖాన్]]
| reign = [[1869]] – [[1911]]
| coronation = [[ఫిబ్రవరి 5]], [[1884]]
| predecessor = [[అఫ్జలుద్దౌలా]]
| successor = [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]]
| consort = అమత్ ఉజ్జహరా బేగమ్
| issue =
| royal house = [[పురానీ హవేలీ]]
| royal anthem =
| father = [[అఫ్జలుద్దౌలా]]
| mother =
| date of birth = [[ఆగష్టు 17]], [[1866]]
| place of birth = [[పురానీ హవేలీ]], [[హైదరాబాదు]]
| date of death = [[డిసెంబర్ 12]], [[1911]]
| place of death = [[ఫలక్‌నుమా ప్యాలెస్]]
| place of burial= [[మక్కా మసీదు]]
పంక్తి 21:
'''మహబూబ్ ఆలీఖాన్''' [[హైదరాబాదు]]ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన [[1869]] నుండి [[1911]] వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
 
[[అఫ్జల్ ఉద్దౌలా]] క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జా గా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా [[సాలార్ జంగ్]] మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై [[ముల్కీ ఉద్యమం]] తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన [[మీర్ లాయిక్ ఆలీ ఖాన్]] మరియు [[రాజా నరేంద్ర బహదూర్]] ను సంయుక్త పాలకులుగా నియమించింది.
 
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
పంక్తి 30:
 
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|left|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు