66,860
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
| known =
| occupation =[[పాత్రికేయుడు]]<br />[[రచయిత]]
| networth
| title =
| salary =
|signature =
}}
'''మహమ్మద్ ఖదీర్ బాబు '''<ref> [http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా]</ref>'''' (Mohammed Khadeer Babu ) ఒక [[తెలుగు కథా రచయిత]]
==రచయిత పరిచయం:==
ఖదీర్ బాబు సొంత ఊరు[[ కావలి]], [[నెల్లూరు జిల్లా]]. ప్రస్తుతం [[హైదరాబాద్]] వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
''అవార్డు :'' మే 18, 2013...ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి
''బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : '' జూన్ 2013..ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్టాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను అనువాదం చేయడానికి పొందారు. మన దేశంలో బెంగాలీ, మళయాళ, హిందీ, తమిళ సాహిత్యాలకు లభించినా తెలుగుకు దక్కడం మాత్రం ఇదే తొలిసారి.
[[File:Phuppujaan kathalu.jpg|thumb|ఖదీర్ బాబు సంకలనం చేసిన పిల్లల కథల పుస్తకం-ఫుప్పుజాన్ కతలు]]
*మొదటి కథ ' పుష్పగుచ్ఛం' ను 1995 లో వ్రాసారు.
*దర్గామిట్ట కతలు
*నూరేళ్ల తెలుగు కథ (1 edition - first published in 2001)
*పోలేరమ్మబండ కతలు (1 edition - first published in 2004)
*[[బాలీవుడ్ క్లాసిక్స్]] (1 edition - first published in 2010)
*మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు,
*న్యూ బాంబే
*బియాండ్ కాఫీ (కథల సంపుటి)(1 edition -published August 2013)
===దర్గామిట్ట కతలు===
ఇందులో మొత్తం 44 కథలు ఉన్నాయి
#బఠాణిరాజుది బలే తమాషా
#జింకమ్మాజింకమ్మా
#సెబ్బాష్ రాజుగారు
#సుబుర్ బాషా
#గుత్తి వంకాయ కూర
#నిద్రనేది ఒకటి ఉంది కదా
#అల్లాకె నామ్ పా ఖైరాత్ కర్
#బీ ఫిత్నీ
#నక్కసాయెబు - నక్క బీబీ
#నక్టామాము
#ఆకలి - ఆపిల్ పండు
#ఫలాతున్ పిచుక కథ
#హమ్ న హలాల్ తుమ్ న హరామ్
#మూడు ఖర్చులు
#తైమూరు రాజు - చీమ
#యా బలఖ్ యా బాషా
#ఎంత చేసుకుంటే అంత
#భర్రున ఎగిరిపోయిందోచ్
#మనుషుల కథ పిల్లినే అడగాలి
#ఎక్కడి నుంచి రాకడ? ఎక్కడికి పోకడ?
#మఛిలీ బందర్ బాషా
#ఎవరు ఫైల్వాను?
#షర్ఫుద్దీన్
#మిట్టూ రాజా
గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.
“మన్ చాహే గీత్” ... మహమ్మద్ ఖదీర్ బాబు
పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత
సంగీతప్రియులు తప్పక షెల్ఫు లో ఉంచుకోవాల్సిన పుస్తకం.
===న్యూ బాంబే
న్యూ బాంబే
ఈ పుస్తకం లో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్ , దావత్,జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ )
ఈ కథా సంపుటం లోని మొదటి కథ న్యూ బాంబే
*'''జమీన్:'''
ఈ సంపుటి లోని జమీన్ కథకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై
*'''ఒక సాయంత్రపు అదృష్టం:'''
ఈ కథను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో
*'''గెట్ పబ్లిష్డ్ :'''
*'''ఘటన:'''తరువాతి కథ పేరు ఘటన. ఒక ముసలాడు తప్పతాగి రోడ్డుకు అడ్డంగా నడుస్తూ కారు క్రింద పడతాడు. ఆ కారు నడుపుతున్న కుర్రాడు ఆయన్ని హాస్పెటల్లో చేరుస్తాడు. విషయం తెలుసుకున్న ముసలిది హాస్పెటల్‌కు వచ్చి మొగుడిపై ఉన్న కోపాన్ని అక్కడున్న వాళ్ళపై ప్రదర్శిస్తూ చెడామడా దులిపి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాడు ఎలాగో ఆవిడను కన్విన్స్ చేసి మళ్ళీ హాస్పెటల్‌కు పంపుతాడు. మొగుడి పలకరింపుతో ఆమె కరిగిపోతుంది. ఇదీ కథ. ఎన్ని గొడవలున్నా దంపతుల మధ్య ఆప్యాయతలు అనేవి ఉంటాయని ఈ కథ నిరూపిస్తుంది. స్త్రీలకున్న క్షమించే గుణాన్ని కూడా ఈ కథ తెలియజేస్తుంది.
*'''టాక్ టైం:'''ఒంటరితనంతో నరకాన్ననుభవించే ఓ ధనిక కుటుంబ స్త్రీ ఆ 'బోర్' నుండి తప్పించుకోవడానికి అపరిచిత పురుషులకు ఫోన్ చేసి విసిగించే వైనం టాక్ టైం కథలో చూడవచ్చు.
*'''వహీద్, మచ్చ, ఏకాభిప్రాయం:'''ఒక పిల్లవాడు తనపై ఆప్యాయతను చూపే పక్కింటి అమ్మాయి(అక్క)పై అభిమానాన్ని పెంచుకోవడం, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే వాడిలో కలిగే మథనం వహీద్ అనే కథలో కన్పిస్తుంది.
భర్తకు విడాకులు ఇవ్వడానికై లాయర్‌ను సంప్రదించబోయి ముప్పయ్ రెండేళ్ల స్త్రీ ఒక సమస్య వల్ల సతమతమవుతూ సామూహిక మానభంగానికి గురవుతుంది ఇంకోవైపు అనే కథలో.
*'''బియాండ్ కాఫీ:'''చివరి కథ పేరు బియాండ్ కాఫీ. అదొక రెస్టారెంట్ పేరు. ఆ రెస్టారెంట్లో ఒక స్త్రీ పరిచయమౌతుంది రచయితకు. తన భర్త పైన కంప్లయింట్స్
== సూచికలు==
|