బిగ్ బ్యాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 22:
=== FLRW కొలమానము ===
 
సాధారణ సాపేక్షత, విశ్వకాలాన్ని 'మెట్రిక్ టెన్సర్' ద్వారా, దగ్గరలో గల బిందువుల ద్వారా విశదపరుస్తుంది. ఈ బిందువులు [[గేలక్సీ]]లు, [[నక్షత్రం|నక్షత్రాలు]], లేదా ఇతర వస్తువులు గావచ్చు, వీటిని గ్రాఫ్ పై గదులు ఏర్పరచి విశదీకరిస్తారు. ఖగోళశాస్త్ర నియమాలు ఈ మెట్రిక్ లను 'హోమోజెనస్' లేదా 'ఇసోట్రోపిక్'ల ద్వారా పెద్ద పరిమాణాలతో సూచిస్తారు. ఈ పరిమాణాలతో విశ్వంలోని వస్తువుల భౌతిక దూరాలను కొలుస్తారు. <ref>{{cite book | author=d'Inverno, Ray | title=Introducing Einstein's Relativity | location=Oxford | publisher=Oxford University Press | year=1992 | id=ISBN 0-19-859686-3}} Chapter 23</ref>
 
ఈ మహావిస్ఫోటం ఖాళీ విశ్వాన్ని పూరించుటకు జరిగిన 'ప్రేలుడు' గాదు. కానీ ఇది ఒక "మెట్రిక్ విస్తరణ", ఈ విస్తరణ కాలానుగుణంగా విశ్వం తనలో తాను వ్యాకోచం చెందడమే. ఈ వ్యాకోచం ద్వారానే పదార్థాల, వస్తువుల మధ్య దూరం పెరుగుచున్నది. ఈ పదార్థాలన్నీ, అవి గేలక్సీలు గావచ్చు, గురుత్వపరంగా ఒకన్నొకటి ఆకర్షించుకుంటూ విశ్వంలో పెద్ద పరిమాణంలో వ్యాకోచిస్తూ వుంటాయి.
పంక్తి 28:
=== హారిజాన్లు ===
 
ఈ మహావిస్ఫోట విశ్వకాలంలో ముఖ్యమైన విషయం, 'ఖగోళ మండలాలు' వుండడం. విశ్వం ఒక అంతమగు వయస్సును కలిగి వుండొచ్చు, మరియు [[కాంతి]] కూడా అంతమగు వేగంతో ప్రయాణిస్తూ వుండవచ్చు, భూతకాలంలో ఎన్నో సంఘటనలు జరిగివుండవచ్చు, వీటి కాంతి మన వరకు చేరక పోవచ్చు. ఈ తరహా సంఘటనలు 'పాత మండలం' లోనూ జరిగి వుండవచ్చు, వీటిని మనం దూరం నుండి వీక్షించనూ వచ్చు. విశ్వం విస్తరిస్తున్న కారణంగా, దూరపు వస్తువులు వేగంగా కదులుతూ వున్న కారణంగా, మేము విరజిమ్ము కాంతిని దూరపు మండలాలు పొందకనూ పోవచ్చు. ఈ విషయం 'భవిష్యత్తు మండలాల'ను సూచిస్తుంది.<ref name="kolb_c3">Kolb and Turner (1988), chapter 3</ref>
 
== వీక్షణా సాక్ష్యాలు ==
పంక్తి 41:
:<math>H_0</math> [[హబుల్ స్థిరాంకం]], దీని కొలమానం (70 +2.4/-3.2) ([[కిలోమీటర్లు|కి.మీ.]]/[[సెకను|సె.]])/[[Megaparsec|Mpc]] by the [[WMAP]] probe.
 
[[హబుల్ నియమం]] రెండు వర్ణనలు గలిగివున్నది. మేము గేలక్సీల విస్ఫోటనాల నడుమ వుండవచ్చును లేదా మెట్రిక్ వ్యాప్తిలో వుండవచ్చు. ఈ విశ్వవ్యాప్తి 'అలెగ్జాండర్ ఫ్రీడ్ మెన్' సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ద్వారా 1992 లో ఊహించాడు. మరియు జార్జెస్ లెమైట్రే 1927 లో ఊహించాడు. హబుల్ వీరి తరువాత 1929 లో తన విశ్లేషణలను వీక్షణాలను సైద్ధాంతీకరించి 'మహావిస్ఫోట సిద్ధాంతాన్ని' నిర్వచించాడు.
 
=== గేలక్సీల పుట్టుక మరియు పంపిణీ ===
 
[[దస్త్రం:2MASS LSS chart-NEW Nasa.jpg|right|thumb|మొత్తం 'దగ్గరి-ఇన్ఫ్రారెడ్' ఆకాశ చిత్రం, [[పాలపుంత]] ఆవల [[గేలక్సీ]]ల పంపిణీ. ఈ గేలక్సీల రెడ్-షిఫ్ట్ రంగుతో కోడ్ చేయబడినది.]]
పంక్తి 66:
 
=== అంధకార శక్తి ===
రెడ్ షిఫ్ట్ ల కొలమానాల ప్రకారం, సూపర్ నోవాల పరిశోధనల ఫలితంగా తేలిన విషయం ఏమంటే, విశ్వం వ్యాపించడానికి కారణం విశ్వంయొక్క గురుత్వ త్వరణం, ఈ త్వరణం విశ్వపు సగం వయస్సునుండి ఆరంభమైనదనీ. ఈ విషయం ధృవీకరించడానికి, సాధారణ సాపేక్షతా సిద్ధాంతానికి, విశ్వంలో ఎక్కువ శక్తి అవసరమైంది, ఆ శక్తి అత్యంత ఋణాత్మక పీడనం గావచ్చు లేదా 'అంధకార లేదా చీకటి శక్తి' గావచ్చు. చీకటి శక్తి క్లస్టర్ల రూపంలో లేకనూ పోవచ్చు, దీనిని 'పోగొట్టబడుచున్న' శక్తిసాంద్రత అనవచ్చును.
 
'శూన్య శక్తి' యొక్క ప్రాపర్టీ, ఋణాత్మక పీడనం. కాని చీకటి శక్తి యొక్క సహజత్వం, మహావిస్ఫోటసిద్ధాంతంలో ఓ ఛేదించబడని విషయం. సమకాలీన శాస్త్రజ్ఞులు విశ్వంలోని పదార్థాలలో 74% చీకటి శక్తి అనీ, 22% చీకటి పదార్థమనీ మరియు 4% మాత్రం రోజువారీ కంటికి కనపడే పదార్థమనీ నిర్ధారించారు. విశ్వం పెరిగే (వ్యాప్తి చెందే) కొద్దీ శక్తి యొక్క సాంద్రత తగ్గుతూ పోతుంది.
 
== మహా విస్ఫోటవాదము ప్రకారము భవిష్యత్తు ==
పంక్తి 92:
=== పుస్తకాలు ===
* {{cite book | first = Edward | last = Kolb | coauthors = Michael Turner | title = The Early Universe | publisher = Addison-Wesley | year = 1988 | id = ISBN 0-201-11604-9 }}
* {{cite book | first = John | last=Peacock | title=Cosmological Physics | publisher=Cambridge University Press | year=1999 | id=ISBN 0-521-42270-1}}
 
 
"https://te.wikipedia.org/wiki/బిగ్_బ్యాంగ్" నుండి వెలికితీశారు