మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో [[శ్రీశ్రీ]] కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది.
 
మహా ప్రస్థానం కవితా సంపుటి, ప్రముఖ తెలుగు రచయిత [[గుడిపాటి వెంకట చలం]] గారు వ్రాసినారు.
 
===ఉదాహరణ ఒకటి===
పంక్తి 113:
::''ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.''
 
::''తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.''
 
శ్రీశ్రీ నిర్వహించిన '''ప్రజ ''' శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
పంక్తి 138:
#[[భిక్షు వర్షీయసి]] [http://www.baagundi.com/srisri.jsp?racana=bikshuvarshIyasi 1]
#[[ఒక క్షణంలో]]
#[[పరాజితులు]] [http://www.baagundi.com/srisri.jsp?racana=parAjitulu 1]
#[[ఆ ః !]] [http://www.baagundi.com/srisri.jsp?racana=aaha 1]
#[[ఉన్మాది]]
పంక్తి 147:
#[[వ్యత్యాసం]]
#[[మిథ్యావాది]]
#[http://www.mahakavisrisri.com/home/poems.html#prajna ప్రతిజ్ఞ] [http://www.baagundi.com/srisri.jsp?racana=pratigna 1]
#[http://www.mahakavisrisri.com/home/poems.html#chedupaata చేదు పాట]
#[[కవితా! ఓ కవితా !]]
#[http://www.mahakavisrisri.com/home/poems.html#navakavita నవ కవిత]
#[http://www.mahakavisrisri.com/home/poems.html#desacharitralu దేశ చరిత్రలు] [http://www.baagundi.com/srisri.jsp?racana=dESacaritralu 1]
#[[జ్వాలా తోరణం]]
#[[మానవుడా !]]
పంక్తి 161:
#[[నిజంగానే ?]]
#[[నీడలు]]
#[[జగన్నాథుని రథచక్రాలు]] [http://www.baagundi.com/srisri.jsp?racana=jagannAtharadhacakrAlu 1]
 
</pre>
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు