మహారాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 58 interwiki links, now provided by Wikidata on d:q12097 (translate me)
చి Wikipedia python library
పంక్తి 3:
[[File:Louis XIV of France.jpg|thumb|ఫ్రాన్స్ మరియు నెవెర్రెను పరిపాలించిన లూయిస్ XVI]]రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని '''రాజు''' లేదా '''మహారాజు''' (King) అంటారు. రాజ్యాన్ని , రాజ్యానికి సంబందించిన [[కోట]]ను మరియు రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహరాజు మరియు ఇతర రాజోద్యోగులపై ఉంటుంది.
 
మహారాజు మరియు [[మహారాణి]] ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు [[తల్లి]]ని రాజమాత అంటారు. వీరి సంతానంలో పెద్ద [[కొడుకు]] మామూలు రాజ సాంప్రదాయాలలో తరువాత రాజుగా పదవి నిర్వహించ వలసి ఉంటుంది. ఇతన్ని [[యువరాజు]] అంటారు. ఆడపిల్ల అయితే [[యువరాణి]] అంటారు. మహారాజు అనంతరం యువరాజుకు [[పట్టాభిషేకం]] చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం [[మకుటం]] ధరించడము. దక్షిణ భారతదేశంలో చాలా రాజ్యాలు పరిపాలించిన ఆంధ్ర క్షత్రియులను రాజులు అని పిలుస్తారు.
 
== ప్రపంచంలోని రాజులు ==
"https://te.wikipedia.org/wiki/మహారాజు" నుండి వెలికితీశారు