మహాలయ పక్షము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[బాధ్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. '''మహాలయము''' అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని '''పితృ పక్షము''' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.
==మూలాలు==
|