మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|మహాసముద్రం}}
 
[[దస్త్రం:Oceans.png|right|thumb|250px|2000లో [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహాసముద్రా]]ని నిర్వచించక మునుపు దక్షిణ పసిఫిక్ మహాసముద్రం యొక్క దృష్టి నుండి భూగోళం యొక్క మహాసముద్రాలు]][[Image:Mappemonde_oceanique_Serret.gif|thumb|The world (global) ocean [http://mappamundi.free.fr/ mappemonde océanique Serret]]]
 
 
'''మహా సముద్రం''' లేదా '''మహాసాగరం'''(''Ocean''), [[భూగోళం]] యొక్క [[జలావరణం]]లో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు మిలియనుకు 35 వంతులు (3.5%). దాదాపు అన్ని సముద్ర జలాల సెలైనిటీ మిలియనుకు 31 నుండి 38 వంతులు ఉంటుంది. మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా [[ఐదు]] వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి [[పసిఫిక్ మహాసముద్రం]], [[అట్లాంటిక్ మహాసముద్రం]], [[హిందూ మహాసముద్రం]], [[ఆర్కిటిక్ మహాసముద్రం]] మరియు [[దక్షిణ మహాసముద్రం]].
 
== ప్రధానాంశాలు ==
ఐదు మహాసముద్రాలు అని చెప్పబడుతున్నా గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని [[:en:World Ocean|ప్రపంచ మహాసముద్రం]] అని చెప్పవచ్చును.<ref>"[http://www.answers.com/Ocean#Encyclopedia Ocean]". ''The Columbia Encyclopedia.'' 2006. New York: Columbia University Press</ref><ref name="UNAoO">"[http://www.oceansatlas.com/unatlas/about/physicalandchemicalproperties/background/seemore1.html Distribution of land and water on the planet]". ''[http://www.oceansatlas.com/ UN Atlas of the Oceans]</ref>. ఈ విషయం [[:en:oceanography|జలావరణ శాస్త్రం]] అధ్యయనంలో ప్రధానమైన అంశం.<ref>Spilhaus, Athelstan F. 1942 (Jul.). "Maps of the whole world ocean." ''Geographical Review'' ([[American Geographical Society]]). Vol. 32 (3): pp. 431-5.</ref>
 
మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను [[సముద్రం|సముద్రాలు]], [[సింధుశాఖ]]లు అని అంటారు. అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల, సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). [[కాస్పియన్ సముద్రం]], [[అరల్ సముద్రం]], [[గ్రేట్ సాల్ట్ లేక్]] ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు.
 
 
పంక్తి 16:
== భౌతిక లక్షణాలు ==
[[దస్త్రం:World ocean map.gif|right|thumb|240px|ప్రపంచంలో మహాసముద్రాల విస్తరణను చూపే మరొక చిత్రం. అన్ని సాగరాలు కలిసి ఉండడం గమనించవచ్చును.]].
మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. (139 మిలియన్ చదరపు మైళ్ళు.)<ref name=encarta>{{cite web | publisher = Encarta | title = The World's Oceans and Seas | url = http://encarta.msn.com/media_461547746/The_World's_Oceans_and_Seas.html }}</ref>. మొత్తం ఘన పరిమాణం (volume) షుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. (310 మిలియన్ క్యూబిక్ మైళ్ళు.)<ref>{{cite web | last = Qadri | first = Syed | title = Volume of Earth's Oceans | work = The Physics Factbook | year = 2003 | url = http://hypertextbook.com/facts/2001/SyedQadri.shtml | accessdate = 2007-06-07 }}</ref>, సరాసరి లోతు 3,790 మీటర్లు (12,430 అడుగులు).<ref name=encarta /> సముద్రాలలో సగం పైగా నీరు 3,000 మీటర్లు (9,800 అడుగులు) కంటే ఎక్కువ లోతుగా ఉంది.<ref name="UNAoO" /> భూమి ఉపరితలం పైని 71% సముద్రంతో కప్పబడి ఉంది.<ref>{{cite web | last = Drazen | first = Jeffrey C. | title = Deep-Sea Fishes | publisher = School of Ocean Earth Science and Technology, University of University of Hawai{{okina}}i at Mānoa | url = http://www.soest.hawaii.edu/oceanography/faculty/drazen/fishes.htm | accessdate = 2007-06-07 |archiveurl=https://archive.is/NM1f|archivedate=2012-05-24}}</ref> (వేరుగా ఉన్న సముద్రాలు కాకుండా).
 
 
మొత్తం [[:en:hydrosphere|హైడ్రోస్ఫియర్]] మాస్ 1.4 × 10<sup>21</sup> కిలోగ్రాములు. అంటే భూమి మాస్‌లో 0.023%. ఇందులో 2% లోపే [[:en:freshwater|మంచినీరు]], మిగిలినది (అధికంగా సముద్రాలలో ఉన్న) [[:en:saltwater|ఉప్పునీరు]].
 
;రంగు
సముద్రాలు [[నీలం]]గా ఉంటాయని అభిప్రాయం ఉంది. కాని ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ అది అతిపెద్ద పరిమాణాలలో మాత్రమే కనుపిస్తుంది. ఆకాశం ప్రతిబింబం కూడా సముద్రం నీలంగా కనుపించడానికి కొద్దిగా దోహదం చేస్తుంది. కాని అది ప్రధాన కారణం కాదు.<ref>http://amasci.com/miscon/miscon4.html#watclr</ref> నీటి కణాల కేంద్రాలు తమపై బడిన కాంతిలో [[ఎరుపు]] రంగు ఫోటానులను గ్రహిస్తాయి. వైబ్రేషనల్ డైనమిక్స్ ద్వారా (ఎలక్ట్రానిక్ డైనమిక్స్ కాకుండా) ప్రకృతిలో రంగు మార్పిడి సంభవించడానికి ఇది ఒకే ఒక ఉదాహరణ.<ref>Braun, C. L. and Smirnov, S. N. (1993) [http://www.dartmouth.edu/~etrnsfer/water.htm Why is water blue?] ''J. Chem. Edu.'' '''70''', 612.</ref>
 
== పరిశోధనలు ==
పంక్తి 30:
 
ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం [[మెరియానా ట్రెంచ్]] ([[:en:Marianas Trench|Marianas Trench]] . ఇది పసఫిక్ మహాసముద్రంలో [[ఉత్తర మెరియానా దీవులు]] ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక లోతు [[1 E4 m|10,923&nbsp;మీటర్లు (35,838 అడుగులు)]] <ref>http://www.rain.org/ocean/ocean-studies-challenger-deep-mariana-trench.html</ref>
<!--- Could be 35838.0&nbsp;±&nbsp;0.5&nbsp;ft is 10923.27-10923.57 m --->. [[1951]] బ్రిటిష్ నౌక "చాలంజర్ II" చే ఇది సర్వే చేయబడింది. అప్పుడు ఈ ట్రెంచ్‌లో అత్యంత లోతైన చోటుకు [[ఛాలెంజర్ డీప్]] ([[:en:Challenger Deep|Challenger Deep]]) అని పేరు పెట్టారు. 1960లో [[:en:Bathyscaphe Trieste|ట్రెయిస్టి]] అనే 'బాతీస్ఫియర్ ఇద్దరు మనుషులతో ఈ ఛాలెంజర్ డీప్ అడుగు భాగానికి చేరుకొంది.
 
 
పంక్తి 42:
* [[పెలాజిక్ జోన్]] ([[:en:pelagic zone|pelagic zone]]) - భూమిపైని మొత్తం సముద్రాలను పెలాజిక్ జోన్ అని అంటారు. దీనిని ఆయా ప్రాంతాలలో ఉండే కాంతి, మరియు లోతును బట్టి మరికొన్ని ఉప విభాగాలుగా విభజించారు.</br></br>
** [[ఫోటిక్ జోన్]] ([[:en:photic zone|photic zone]]) సముద్ర ఉపరితలం నుండి 200 మీటర్లకంటే తక్కువ లోతు ఉన్న భాగం. ఈ భాగంలో కాంతి ప్రసరంచడం వలన ఇక్కడ [[ఫొటో సింథసిస్]] జరుగుతుంది. కనుక ఇక్కడ మొక్కలు పెరిగే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో ఎక్కువ జీవ వైవిధహయం ఫోటిక్ జోన్లోనే ఉంటుంది. ఫోటిక్ జోన్యొక్క పెలాజిక్ భాగాన్ని [[ఎపిపెలాజిక్]] ([[:en:epipelagic|epipelagic]]) అంటారు. </br></br>
** [[అఫోటిక్ జోన్]] ([[:en:aphotic zone|aphotic zone]]) - 200మీటర్లకంటే ఎక్కువ లోతు గల ప్రాంతం. ఈ లోతులో ఫొటోసింథసిస్ జరుగదు గనుక ఇక్కడ వృక్ష జాతి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉండే జీవజాలం 'పైనుంచి' అనగా ఫోటిక్ జోన్నుండి మెల్లగా క్రిందికి దిగే ఆహారంపై (ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని) ఆధారపడవలసి వస్తుంది. అలా పైనుండి పడే ఆహారాన్ని [[మెరైన్ మంచు]] ([[:en:marine snow|marine snow]]) అని అంటారు. అది [[:en:hydrothermal vents|హైడ్రో థర్మల్ వెంట్స్]] ద్వారా లభిస్తుంది.</br></br>
పైన చెప్పిన విధంగా పెలాజిక్ జోన్ను ఫోటిక్ జోన్లో ఎపిపెలాజిక్ జోన్ అంటారు. అఫోటిక్ జోన్లో పెలాజిక్ జోన్ను లోతును బట్టి మరి నాలుగు విధాలుగా విభజించారు.</br></br>
*** [[:en:mesopelagic|మీసోపెలాజిక్ జోన్ ]] - అఫోటిక్ జోన్లో పైభాగం - ఈ జోన్ అట్టడుగు సరిహద్దు 10&nbsp;°C [[:en:thermocline|థర్మోక్లైన్]] వద్ద ఉంటుంది. సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఈ మీసోపెలాజిక్ జోన్ 700మీ. - 1000 మీ. లోతుల మధ్య భాగంలో ఉంటుంది.</br></br>
*** [[:en:bathypelagic|బేతిపెలాజిక్ జోన్]] - 10&nbsp;°C మరియు 4&nbsp;°C థర్మోక్లైన్ మధ్యలో ఉండేది. ఈ జోన్ ఎగువ హద్దులు 700 మీ-1000 మీ. మధ్యన, దిగువ హద్దులు 1000మీ-4000మీ. మధ్యన ఉంటాయి. </br></br>
*** [[:en:abyssal zone|అబిస్సల్ పెలాజిక్ జోన్]] - అబిస్సల్ మైదానాల పైని భాగం. దీని దిగువ హద్దులు షుమారు 6,000మీ. లోతులో ఉంటాయి.</br></br>
*** [[:en:hadal zone|హదల్పెలాజిక్ జోన్]] - ఇది సముద్రాంతర అఘాతాలలోని ప్రాంతం (oceanic trenches). ఈ జోన్ 6,000మీ. - 10,000మీ. లోతుల్లో ఉండే అట్టడుగు ప్రాంతము.
 
 
పైన చెప్పిన పెలాజిక్ అఫోటిక్ జోన్తో బాటు [[benthic|బెంతిక్]] అఫోటిక్ జోన్లు ఉన్నాయి. ఇవి మూడు లోతైన జోన్లు.
 
* [[:en:bathyal zone|బేతియల్ జోన్]] - కాంటినెంటల్ స్లోప్ ప్రాంతంలో ఉన్నది. 4,000 మీటర్ల వరకు లోతు గలిగినది.
* [[:en:abyssal|అబిస్స్లల్ జోన్]] - 4,000మీ - 6,000 మీ. మధ్య లోతు గల సముద్రాంతర మైదాన ప్రాంతాలు.
* [[:en:hadal|హదల్ జోన్]] - సముద్రాంతర అఘాతాలలోని హదల్పెలాజిక్ జోన్.
 
 
మరో విధంగా పెలాజిక్ జోన్ను [[రెండు]] ఉప ప్రాంతాలుగా విభజింపవచ్చును.
 
* [[:en:neritic zone|నెరిటిక్ జోన్]] - continental shelves కు నేరుగా పైనున్న జల భాగం.
* [[:en:oceanic zone|ఓషియానిక్ జోన్]] - సంపూర్ఙంగా జల భాగం.
 
పెలాజిక్ జోన్ అన్ని వేళలా నీటి అడుగు భాగంలో ఉంటుంది. కాని [[:en:littoral zone|లిట్టొరల్ జోన్]] ప్రాంతం [[ఆటు]], [[పోటు]]ల హద్దుల మధ్య ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే ఈ భాగం పోటు సమయంలో మాత్రమే నీటి అడుగున ఉంటుంది. ఈ ప్రాంతలోనే భౌగోళికంగాను, జీవ వైవిధ్యం పరంగాను భూతలం లక్షణాలనుండి సముద్రాంతర లక్షణాలు రూపాంతరం చెందడం గమనించవచ్చును.
ఈ ప్రాంతాన్ని [[:en:intertidal|ఇంటర్ టైడల్ జోన్]] అని కూడా అంటారు.
 
== పర్యావరణం ==
భూమి వాతావరణాన్ని సముద్రాలు చాలా పెద్దయెత్తున ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫానులకు, ఇతర గాలులలకు సముద్రాలే పుట్టినిళ్ళు. సముద్రాంతర్గతంగా ప్రవహించే ప్రవాహాలు (ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు) సమీప ఖండాలలో ఉష్ణోగ్రతను బాగా ప్రభావితం చేస్తాయి. భూమిపైని వాతావరణం ఉష్ఞోగ్రత నియంత్రించడంలోను, కొన్ని వాయువులను పీల్చుకోవడంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంటాయి.
 
== ఆర్ధికం ==
* సముద్రంలో ఎంతో ఉపయోగకరమైన మత్స్య సంపద లభిస్తుంది. చేపలూ, పీతల వంటి మరికొన్ని జాతులూ మానవునకు ఒక ముఖ్యమైన ఆహార వనరులు.
* సముద్ర గర్భంలో నూనె, సహజ వాయుడు, మరికొన్ని విలువైన ఖనిజాలు లభిస్తాయి.
* అంతర్జాతీయంగా సరకుల రవాణా అధికభాగం సముద్రం మీదనే జరుగుతుంది.
పంక్తి 99:
<references/>
* Matthias Tomczak and J. Stuart Godfrey. 2003. ''Regional Oceanography: an Introduction''. (see [http://www.es.flinders.edu.au/~mattom/regoc/ the site])
* "[http://www.oceansatlas.com/unatlas/about/howoceanswereformed2/originsofoceans/originofocean2jte.html Origins of the oceans and continents]". ''[http://www.oceansatlas.com/ UN Atlas of the Oceans].''
 
== బయటి లింకులు ==
పంక్తి 105:
* [http://www.whoi.edu/imageOfDay.do Oceanography Image of the Day] - from the [[Woods Hole Oceanographic Institution]]
* [http://oceanmotion.org/ Ocean Motion] - Educational reference and data resource from NASA
* [http://news.bbc.co.uk/2/hi/science/nature/4033555.stm Science taps into ocean secrets]
* [http://www.palomar.edu/oceanography/salty_ocean.htm Why is the ocean salty?]
* [http://ioc.unesco.org/ Intergovernmental Oceanographic Commission]
పంక్తి 120:
* [http://dapper.pmel.noaa.gov/dchart NOAA DChart ] - Plot and download ocean data from your browser or Google Earth
* [http://www.oceansatlas.org/ UN Atlas of the Oceans]
* [http://www.fisheries.org/afs/ American Fisheries Society]
* [http://www.cousteau.org/en/ Cousteau Society]
* [http://www.meriresearch.org/ Marine Environmental Research Institute]
* [http://www.nmfs.noaa.gov/ NOAA National Fisheries]
* [http://www.oceanservice.noaa.gov/ NOAA National Ocean Service]
* [http://www.oceanalliance.org/ Ocean Alliance]
* [http://www.oceanfutures.org/ Ocean Futures Society]
* [http://www.ocean.us/ National Office for Integrated and Sustained Ocean Observations]
* [http://www.onefish.org/global/index.jsp One Fish]
* [http://www.blueocean.org/ Blue Ocean Institute]
* [http://www.sfu.ca/coastalstudies/changingcurrents.htm Changing Currents: Charting a Course of Action for the Future of Oceans]
* [http://www.lpi.usra.edu/publications/slidesets/oceans/index.shtml Shuttle Views the Earth: Oceans from Space]
"https://te.wikipedia.org/wiki/మహాసముద్రం" నుండి వెలికితీశారు