మాండూక్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 105:
 
 
12. అమాత్రశ్చతుర్థోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో ద్వైత ఏవమోంకార ఆత్మైవ
 
సంవిశత్యాత్మనా త్మానం య ఏవం వేద య ఏవం వేద||
 
 
ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు.
 
==సారాంశం==
"https://te.wikipedia.org/wiki/మాండూక్యోపనిషత్తు" నుండి వెలికితీశారు