66,860
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
మాధ్యమము అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కథలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు
=== పురాతన కాల మాధ్యమం ===
ఆదిమానవుని కాలంలో కుడ్య శిల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను
వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి.
=== వస్తురూప మాధ్యమం ===
ప్రాచీనకాల రాతి పనిముట్లు రాతియుగపు మానవుని తొలి నైపుణ్యంగా అప్పటి వారి సాంకేతిక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. తవ్వకాలలో లభించే వస్తువులు, నగరాలు పురాతన మానవ సంస్కృతిని అధునికులకు చేరవేస్తున్నాయి. శిలాజాలు భూమి మీద నశించిన జీవరాశుల రహస్యాలను ఇప్పటి మానవులకు అందిస్తున్నాయి. దేవాలయ శిల్పాలు ఆ కాలపు నాట్య భంగిమలను, పురాణ కథలను అందిస్తున్నాయి. ఖజూరహో శిల్పాలు, బేలూరు, హళి బీడు శిల్పాలు
నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా
=== కళారూప మాధ్యమం ===
గానము, నాట్యము, నాటకము, బుర్రకథ, వీధినాటకాలు, కథాకాలక్షేపము, హరికథ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కథలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కథను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కథను స్వయంగా పరిక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కథలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకథ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కథకుడు కథను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కథకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికథకులు ఒంటరిగా కథచెప్తారు. వీరు కథను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.
=== దూరదర్శన్ ===
చలన చిత్రాల తరువాత ప్రజాజీవితంలో ప్రవేశించిన దూరదర్శన్ ప్రజాలను ప్రజల మనసును చలన చిత్రాల నుండి కొంత త్న వైపు తిప్పుకుంది. ప్రారంభంలో బ్లాక్ & వైట్
టి.వి లతో ప్రారంభం అయింది. వీటిని కూడా ముందు పంచాయితీ కార్యాలయాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆరంభదశలో పంచాయితీ కార్యాలయాలలో అనేక మంది ప్రజలు కూడి చలనచిత్రాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇరుగు పొరుగు కూడా వచ్చి దూరదర్శన్ కార్యక్రమాలు చూస్తుండే వారు. ఇంట్లో కూర్చుని కార్యక్రమాలను చూస్తూ పొద్దు పుచ్చడం ప్రజలను ఆకర్షించిది. తరువాత క్రమంగా ఇంటింటికి టి.విలు వచ్చాయి. చాలా కాలం వరకు దూరదఋసన్ కార్యక్రమాలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. అప్పట్లో ఏంటెనాలను బిగించి దాని ద్వారా ప్రసారాలు సాగేవి. ప్రభుత్వరంగం ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాంతీయ భాషా కార్యక్రమాలకు సమయం కొంత మాత్రమే కేటాయించ బడింది. మిగిలిన సమయం దేశీయ భాష అయిన హిందీకి ముఖ్యత్వం ఉండేది. తరువాతి కాలంలో ప్రైవేటు రగం దూరదర్శన్ రంగంలో ప్రవేశించడంలో ప్రాంతీయ భాషా కార్యక్రమాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వ్యాపార దృక్కోణం కారణంగా కార్యక్రమాల నాణ్యత పెరిగింది. బ్లాక్ & వైట్ స్థానంలో కలర్ టి.విలు వచ్చాయి. దూరదర్శన్
=== విద్యుత్ పరికరాల మాధ్యమం ===
|