"మానభంగం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 66 interwiki links, now provided by Wikidata on d:q47092 (translate me))
చి (Wikipedia python library)
[[దస్త్రం:Konstantin Makovsky - The Bulgarian martyresses.jpg|thumb|200px|]]
'''మానభంగం''' లేదా అత్యాచారం లేదా '''లైంగిక దాడి ''' ('''Rape''') అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా [[సంభోగం]] జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక [[రాక్షసరతి]] విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక [[నేరం]]గా పరిగణిస్తారు.
 
మానభంగం ఎక్కువగా [[స్త్రీ]]లపై [[పురుషులు]] జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. <ref>[http://www2.ucsc.edu/rape-prevention/statistics.html|title=UCSC Rape Prevention Education: Rape Statistics|publisher=www2.ucsc.edu|accessdate=2008-01-01|last= |first=]</ref> మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.<ref name="Abbey">Abbey, A., BeShears, R., Clinton-Sherrod, A. M., & McAuslan, P. (2004). Psychology of Women Quarterly, 28, 323-332.[http://www.hawaii.edu/hivandaids/Similarities_And_Differences_In_Women_s_Sexual_Assault_Experiences_Based_On_Tactics.pdf "Similarities and differences in women's sexual assault experiences based on tactics used by the perpetrator"]. Accessed 10 December 2007.</ref>
*చిన్నతనంలో అబ్బాయిలు వేధింపబడటం.
*నిందితుడి మానసిక పరిస్థితి.
*పాశ్చాత్య సంస్కృతి పోకడ మరియు ఆర్ధిక స్వేచ్చ వల్ల స్త్రీ పురుషుల్లో పెరిగిపోయిన విచ్చలవిడితనం.
*సినిమాల్లో అశ్లీల దృశ్యాలు.
*అమ్మాయిల ఆధునిక టైట్ జీన్స్, స్లీవ్ లెస్, షార్టు స్కర్టులు, హాఫ్ ప్యాంట్లు వంటి దుస్తులు ధరించడం.
*అమ్మాయిలు వేళకాని వేళల్లో అబ్బాయిలతో గాని ఒంటరిగా గాని బయట తిరగటం.
==అభిప్రాయాలు==
"అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు.
 
== రకాలు ==
 
==పరిష్కార మార్గాలు==
* తల్లిదండ్రులు తమ మగపిల్లలను ఆడపిల్లలను గౌరవించే విధంగా పెంచాలి.
* ఆడపిల్లల వస్త్రధారణ సంస్కృతి ప్రతిబంబించేలా ఉండాలి. టైట్ ప్యాంట్లు, స్లీవ్లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించకుండా ఉండాలి.
* ఆడపిల్లలను వేళకాని వేళల్లో, వెళ్ళకూడని ప్రదేశాలకు తిరగనివ్వకూడదు.
* పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి హద్దు మీరి అలవాటు కాకుండా చూసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1201113" నుండి వెలికితీశారు